అధస్సూచి
a బైబిల్లో, “భయం” అనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయి. సందర్భాన్నిబట్టి అది గాబరాపడడం, గౌరవం చూపించడం లేదా ఆశ్చర్యపోవడాన్ని సూచిస్తుండవచ్చు. యెహోవా సేవలో ధైర్యంగా, నమ్మకంగా కొనసాగడానికి కావల్సిన భయాన్ని పెంచుకునేలా ఈ ఆర్టికల్ మనకు సహాయం చేస్తుంది.