అధస్సూచి
c మత్తయి 23:35 లో జెకర్యా “బరకీయ కుమారుడు” అని ఉంది. బైబిల్లో కొంతమందికి ఉన్నట్టు, యెహోయాదాకు రెండు పేర్లు ఉండివుండవచ్చు (మత్త 9:9 ని మార్కు 2:14 తో పోల్చండి). లేదా బరకీయ జెకర్యా వాళ్ల తాత గానీ, అంతకుముందు జీవించిన పూర్వీకుడు గానీ అయ్యిండవచ్చు.