అధస్సూచి
e చిత్రాల వివరణ: టెలిఫోను సాక్ష్యం ఎలా చేయాలో ఒక వృద్ధ సహోదరి దగ్గర ఒక యౌవన సహోదరి నేర్చుకుంటుంది. ధైర్యంగా బహిరంగ సాక్ష్యమిస్తూ మంచి ఆదర్శాన్ని ఉంచుతున్న ఒక వృద్ధ సహోదరుడు; అనుభవం ఉన్న బ్రదర్, రాజ్యమందిరంలో మరమ్మతు పనులు ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నాడు.