కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోవా, యేసులా మనందరం ఐక్యంగా ఉందాం
    కావలికోట (అధ్యయన)—2018 | జూన్‌
    • ప్రేమతో, వినయంతో వివక్షను తీసేసుకోండి

      8. మనం ఐక్యంగా ఉండడానికి సహాయం చేసే ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఏమిటి? వివరించండి.

      8 మనం ఐక్యంగా ఉండడానికి సహాయం చేసే ఒక ప్రాముఖ్యమైన సూత్రాన్ని యేసు నేర్పించాడు. తన శిష్యులకు ఆయనిలా చెప్పాడు, “మీరందరూ సోదరులు.” (మత్తయి 23:8, 9 చదవండి.) మనందరం ఆదాము పిల్లలం కాబట్టి ఒకవిధంగా మనం సహోదరులమే. (అపొ. 17:26) అంతేకాదు, శిష్యులు యెహోవాను తమ పరలోక తండ్రిగా అంగీకరించారు కాబట్టి వాళ్లు సహోదరసహోదరీలు అవుతారని యేసు వివరించాడు. (మత్త. 12:50) వాళ్లందరూ దేవుని కుటుంబంలో సభ్యులయ్యారు అలాగే ప్రేమ, విశ్వాసం చేత ఐక్యమయ్యారు. అందుకే, అపొస్తలులు సంఘాలకు రాసిన ఉత్తరాల్లో ఇతర క్రైస్తవుల్ని సహోదరసహోదరీలు అని పిలిచారు.—రోమా. 1:13; 1 పేతు. 2:17; 1 యోహా. 3:13.a

  • యెహోవా, యేసులా మనందరం ఐక్యంగా ఉందాం
    కావలికోట (అధ్యయన)—2018 | జూన్‌
    • a ‘సోదరులు’ అనే పదం సంఘంలోని సహోదరీలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే, పౌలు రోములోని “సోదరులకు” ఉత్తరం రాసినప్పుడు కొంతమంది సహోదరీల పేర్లను కూడా ప్రస్తావించాడు. (రోమా. 16: 3, 6, 12) కావలికోట పత్రిక చాలా సంవత్సరాలుగా, సంఘంలోని క్రైస్తవుల్ని ‘సహోదరసహోదరీలు’ అని ప్రస్తావిస్తోంది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి