-
యేసుకు సుపరిచితమైన యెరూషలేము, ఆలయము‘మంచి దేశమును చూడండి’
-
-
ఆలయపు ఉత్తర భాగాన బేతెస్ద కోనేరువద్ద యేసు, 38 సంవత్సరాలుగా బాధపడిన వ్యక్తిని స్వస్థపరిచాడు. అంతేకాక నగరంలోని దక్షిణ భాగానవున్న సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పి, దేవుని కుమారుడు ఒక గ్రుడ్డివానికి చూపునిచ్చాడు.—యోహా 5:1-15; 9:1, 7, 11.
-
-
యేసుకు సుపరిచితమైన యెరూషలేము, ఆలయము‘మంచి దేశమును చూడండి’
-
-
బేతెస్ద కోనేరు
-