-
దేవుని కుమారుడు “లోకానికి వెలుగు”యేసే మార్గం, సత్యం, జీవం
-
-
అయితే కొంతమంది యూదులు యేసు మీద విశ్వాసం ఉంచారు. యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు. అంతేకాదు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది.”—యోహాను 8:31, 32.
-
-
దేవుని కుమారుడు “లోకానికి వెలుగు”యేసే మార్గం, సత్యం, జీవం
-
-
కుమారుని గురించిన సత్యమే, ప్రజల్ని పాపం వల్ల వచ్చిన మరణం నుండి శాశ్వతంగా విడుదల చేస్తుంది. అందుకే యేసు ఇలా అన్నాడు: “కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా స్వతంత్రులౌతారు.”—యోహాను 8:36.
-