-
ఏడవ దినమున ఇంకను బోధించుటకావలికోట—1992 | మార్చి 1
-
-
యేసు ఈ సంగతులు చెప్పుచుండగా అనేకులు ఆయనయందు విశ్వాసముంచుదురు. కాగా ఆయన వారితో, “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను.”
-
-
ఏడవ దినమున ఇంకను బోధించుటకావలికోట—1992 | మార్చి 1
-
-
కాబట్టి యేసు ఇంకను ఇట్లనును: “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.” ఆ విధముగా, ప్రజలను స్వతంత్రులనుగా చేయు సత్యము, కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన సత్యమే. ఆయన పరిపూర్ణ మానవ జీవితము యొక్క బలిద్వారానే ఎవరైనను మరణకరమగు పాపమునుండి స్వతంత్రులు కాగలరు. యోహాను 8:12-36.
-