-
బాషాను ఒక సారవంతమైన ప్రదేశముకావలికోట—1990 | ఏప్రిల్ 1
-
-
కోతకాలమందు గోధుమపంటను యినుముతో వంకరగా చేయబడిన కొడవలితో కోయువారు. దానిని మీరు పైనచూడవచ్చును. దానికి చెక్కపిడిలేదు. (ద్వితీయోపదేశకాండము 16:9, 10; 23:25.) తరువాత వెన్నులను కల్లములోవేసి చెక్కతో (దానిక్రింద రాళ్లు బిగించబడియుండును) వాటిని త్రొక్కించినప్పుడు గింజలు వాటినుండి రాలును. (రూతు 2:2-7, 23; 3:3, 6; యెషయా 41:15) గోలన్ ప్రాంతములయొద్ద తీసుకొనబడిన పై ఫోటోగ్రాఫ్‌ను చూస్తూ “నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అను దేవుని అర్థవంతమైన శాసనమును తలంచవచ్చును.”—ద్వితీయోపదేశకాండము 25:4; 1 కొరింథీయులు 9:9.
-
-
బాషాను ఒక సారవంతమైన ప్రదేశముకావలికోట—1990 | ఏప్రిల్ 1
-
-
[29వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
Inset: Badè Institute of Biblical Archaeology
-