కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి!
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 3. బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఏం చేయాలి?

      బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మీరు యెహోవా గురించి నేర్చుకోవడం, ఆయన మీద విశ్వాసం పెంచుకోవడం ప్రాముఖ్యం. (హెబ్రీయులు 11:6 చదవండి.) అలా చేసే కొద్దీ మీకు యెహోవా మీద ప్రేమ పెరుగుతుంది. అప్పుడు ఆయన గురించి వేరేవాళ్లకు చెప్పాలని, ఆయన ఆజ్ఞల్ని పాటించాలని మీరు కోరుకుంటారు. (2 తిమోతి 4:2; 1 యోహాను 5:3) ఒక వ్యక్తి ఎప్పుడైతే యెహోవాను “పూర్తిగా సంతోషపెట్టేలా” ఆయనకు నచ్చినట్టు జీవిస్తాడో, అప్పుడు అతను సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకోవచ్చు.—కొలొస్సయులు 1:9, 10.a

  • బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి!
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • a ఒక వ్యక్తి ఇంతకుముందు వేరే మతంలో బాప్తిస్మం తీసుకున్నా, అతను మళ్లీ బాప్తిస్మం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే, ఆ మతం అతనికి బైబిల్లో ఉన్న సత్యాన్ని బోధించలేదు.—అపొస్తలుల కార్యాలు 19:1-5 అలాగే 13వ పాఠం చూడండి.

  • బాప్తిస్మం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 1. బాప్తిస్మం తీసుకోవాలంటే మీకు ఎంత బైబిలు జ్ఞానం ఉండాలి?

      బాప్తిస్మం తీసుకోవాలంటే మీకు ‘సత్యం గురించిన సరైన జ్ఞానం ఉండాలి.’ (1 తిమోతి 2:4) దానర్థం, మీకు బైబిలంతా తెలిసుండాలని కాదు. నిజానికి బాప్తిస్మం తీసుకుని చాలా సంవత్సరాలైన క్రైస్తవులు కూడా, బైబిలు గురించి నేర్చుకుంటూనే ఉంటారు. (కొలొస్సయులు 1:9, 10) అయితే, బాప్తిస్మం తీసుకోవాలంటే మీకు ప్రాథమిక లేదా ముఖ్యమైన బైబిలు బోధలు తెలిసుండాలి. మీరు వాటిని ఎంతవరకు తెలుసుకున్నారో అర్థం చేసుకోవడానికి సంఘ పెద్దలు మీకు సహాయం చేస్తారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి