కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 22
  • “యెహోవా నా కాపరి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యెహోవా నా కాపరి”
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • “యెహోవా నా కాపరి”
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మాకు అన్నీ నువ్వే యెహోవా
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవా మన కాపరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • పాఠం 3
    బైబిలు పాఠాలు నేర్చుకుందాం
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 22

పాట 22

“యెహోవా నా కాపరి”

(23 వ కీర్తన)

1. యెహోవా నాకు కాపరి

ఉంటాడెప్పుడూ తోడు.

ప్రేమామయుడు ఆ కాపరి

ఎడబాయడెన్నడు.

నా జీవితంలో శాంతిని

ప్రసాదిస్తాడాయన.

జీవ జలాలున్న చోటుకు

తీసుకెళ్తాడాయన.

సేదదీర్చి నీతిమార్గంలో

నడిపిస్తాడాయన.

2. గాఢాంధకారంలోవున్నా

భీతిల్లనేమాత్రము.

కృపాపూర్ణుడు నా దేవుడు

కాపాడతాడు నన్ను.

దుడ్డుకర్రతో ఆయన

సరిచేస్తాడు నన్ను.

విస్తారముగా ఇస్తున్నాడు

జీవాహారము నాకు.

యెహోవా మందిరంలో నేను

నిత్యం నివసిస్తాను.

3. మహా విజ్ఞుడైన దేవా

కీర్తిస్తాను నే నిన్ను.

శ్రద్ధా వాత్సల్యమున్న తండ్రీ

చాటిస్తా నీ నామము.

వింటా కాపరీ నీ మాట

గైకొంటా నీ ఆజ్ఞలు.

మంటి ఘటమునైన నాకు

ఐశ్వర్యము ఇచ్చావు.

నీ సేవలో గడిపేస్తాను

ప్రతీ దినము నేను.

(కీర్త. 28:9; 80:1 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి