కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 54
  • ఇదే త్రోవ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇదే త్రోవ
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • కాపరులు మనుషుల్లో వరాలు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మీకు సంతోషంగా ఉంటుందా?
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మీకు సంతోషంగా ఉంటుందా?
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • పరదైసులో శాశ్వత జీవితం!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 54

పాట 54

ఇదే త్రోవ

(యెషయా 30:20, 21)

  1. 1. ఇదేగా మార్గము,

    ఇదే శాంతి మార్గం;

    మీరు నేర్చుకున్న

    పురాతన మార్గం,

    యేసు బోధించిన

    ఆ మార్గము ఇదే,

    దైవ వాక్యం చెప్పే

    శాంతి మార్గమిదే.

    (పల్లవి)

    జీవానికి ఇదేగా మార్గము;

    మళ్లించకు నీ దృష్టి పక్కకు.

    యెహోవా తండ్రే చెప్తున్నాడు:

    ‘ఇదే త్రోవ, నడువు దీనిలో.’

  2. 2. ఇదేగా మార్గము,

    ఇదే ప్రేమ మార్గం;

    యెహోవాను గూర్చి

    తెల్సుకోవాలన్నా.

    పరిపూర్ణ ప్రేమ

    చూపిస్తాడాయన.

    కదిలిస్తుంది ఆ

    ప్రేమేగా మనల్ని.

    (పల్లవి)

    జీవానికి ఇదేగా మార్గము;

    మళ్లించకు నీ దృష్టి పక్కకు.

    యెహోవా తండ్రే చెప్తున్నాడు:

    ‘ఇదే త్రోవ, నడువు దీనిలో.’

  3. 3. ఇదేగా మార్గము,

    ఇదే జీవ మార్గం.

    దేవుడే స్వయంగా

    చేశాడు వాగ్దానం.

    దీనికన్నా లేదు

    ఉన్నతమైనది;

    పరలోక తండ్రే

    చూపించాడు దీన్ని.

    (పల్లవి)

    జీవానికి ఇదేగా మార్గము;

    మళ్లించకు నీ దృష్టి పక్కకు.

    యెహోవా తండ్రే చెప్తున్నాడు:

    ‘ఇదే త్రోవ, నడువు దీనిలో.’

(కీర్త. 32:8; 139:24; సామె. 6:23 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి