కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 149
  • విజయగీతం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విజయగీతం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా పరిపాలన ఆరంభమైంది
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • యెహోవా పరిపాలన ఆరంభమైంది
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ‘వాక్యాన్ని ప్రకటించండి’
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • నీ ఒక్కగానొక్క కొడుకును ఇచ్చావు
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 149

పాట 149

విజయగీతం

(నిర్గమకాండము 15:1)

  1. 1. యెహోవా పేరు మహోన్నతమైనది నేడు;

    ఫరో సైన్యాలను నీళ్లల్లో ముంచేశాడు.

    కీర్తించండంతా,

    ఆయనకు లేరిక సాటి;

    యెహోవా దేవుడు

    సాధించాడు పైచేయి.

    (పల్లవి)

    యెహోవాయే మహోన్నతుడు,

    ఏ మార్పూలేని పరిశుద్ధుడు;

    విరోధులను తుడిచిపెట్టి,

    చేస్తాడు పేరు పవిత్రం.

  2. 2. భూరాజుల్లారా, ఫరోకన్నా ఉన్నతులైనా

    యెహోవా చేతుల్లో అవమానమే మీకు.

    హార్‌మెగిద్దోను

    తప్పించుకోలేరిక మీరు,

    యెహోవా పేరును

    గుర్తిస్తారు అందరూ.

    (పల్లవి)

    యెహోవాయే మహోన్నతుడు,

    ఏ మార్పూలేని పరిశుద్ధుడు;

    విరోధులను తుడిచిపెట్టి,

    చేస్తాడు పేరు పవిత్రం.

(కీర్త. 2:2, 9; 92:8; మలా. 3:6; ప్రక. 16:16 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి