కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 45
  • నా హృదయ ధ్యానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా హృదయ ధ్యానం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆధ్యాత్మిక విషయాలను ధ్యానిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం—ఉత్సాహవంతులైన ప్రచారకులకు అవసరం
    మన రాజ్య పరిచర్య—2010
  • “వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • మనం సద్గుణాల్ని ఎలా అలవర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 45

పాట 45

నా హృదయ ధ్యానం

(కీర్తన 19:14)

  1. 1. నా హృదయంలో ధ్యానము,

    నాలోని ఆలోచనలు

    తెచ్చేలా నీకు సంతోషం

    నడిపించు నీ మార్గంలో.

    కష్టాలు చుట్టుముట్టినా,

    నిద్రను దూరం చేసినా,

    నిన్నే నే తలుచుకుంటా;

    ధ్యానిస్తాను నీ ప్రేమను.

  2. 2. ఏవేవి సత్యమైనవో,

    ఏవి పవిత్రమైనవో,

    ఆలోచిస్తాను వాటినే;

    ఇస్తాయవే మనశ్శాంతి.

    నీ కార్యములు ఎన్నెన్నో;

    లెక్కించలేను వాటిని.

    నీ మాటలు అమూల్యము;

    ధ్యానిస్తాను ప్రతినిత్యం.

(కీర్త. 49:3; 63:6; 139:17, 23; ఫిలి. 4:7, 8; 1 తిమో. 4:15 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి