కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt పేజీలు 1916-1923
  • B14-B నాణేలు, తూకంరాళ్లు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • B14-B నాణేలు, తూకంరాళ్లు
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • ఉపశీర్షికలు
  • హీబ్రూ లేఖనాల్లోని నాణేలు, తూకంరాళ్లు
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని నాణేలు, తూకంరాళ్లు
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
B14-B నాణేలు, తూకంరాళ్లు

B14-B

నాణేలు, తూకంరాళ్లు

ముద్రిత ప్రతి

హీబ్రూ లేఖనాల్లోని నాణేలు, తూకంరాళ్లు

గీరా (1⁄20 షెకెల్‌)

0.57 గ్రాములు

10 గీరాలు = 1 బెక

బెక

5.7 గ్రాములు

2 బెకలు = 1 షెకెల్‌

పిమ్‌

7.8 గ్రాములు

1 పిమ్‌ =2⁄3 షెకెల్‌

బరువు కొలవడానికి ఉపయోగించిన ప్రాథమిక హీబ్రూ కొలమానం, షెకెల్‌

షెకెల్‌ తూకంరాయి

షెకెల్‌

11.4 గ్రాములు

50 షెకెల్‌లు = 1 మినా

మినా

570 గ్రాములు

60 మినాలు = 1 తలాంతు

తలాంతు

34.2 కిలోలు

డారిక్‌

డారిక్‌ (పారసీక బంగారు నాణెం)

8.4 గ్రాములు

ఎజ్రా 8:27

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని నాణేలు, తూకంరాళ్లు

లెప్టాన్‌

లెప్టాన్‌ (యూదుల రాగి లేదా కంచు నాణెం)

1⁄2 క్వాడ్రన్స్‌

లూకా 21:2

క్వాడ్రన్స్‌

క్వాడ్రన్స్‌ (రోమా రాగి లేదా కంచు నాణెం)

2 లెప్టా

మత్తయి 5:26

అస్సారియోన్‌

అస్సారియోన్‌ (రోమా, దాని ప్రాంతాల్లో వాడిన రాగి లేదా కంచు నాణెం)

4 క్వాడ్రంటిస్‌

మత్తయి 10:29

దేనారం

దేనారం (రోమా వెండి నాణెం)

64 క్వాడ్రంటిస్‌

3.85 గ్రాములు

మత్తయి 20:10

1 రోజు కూలి (12 గంటలు)

డ్రక్మా

డ్రక్మా (గ్రీకు వెండి నాణెం)

3.4 గ్రాములు

లూకా 15:8

1 రోజు కూలి (12 గంటలు)

డైడ్రక్మా

డైడ్రక్మా (గ్రీకు వెండి నాణెం)

2 డ్రక్మాలు

6.8 గ్రాములు

మత్తయి 17:24

2 రోజుల కూలి

అంతియొకయ టెట్రాడ్రక్మా, తూరు టెట్రాడ్రక్మా

అంతియొకయ టెట్రాడ్రక్మా

తూరు టెట్రాడ్రక్మా (తూరు వెండి షెకెల్‌)

టెట్రాడ్రక్మా (గ్రీకు వెండి నాణెం; వెండి స్టేటర్‌ అని కూడా అంటారు)

4 డ్రక్మాలు

13.6 గ్రాములు

మత్తయి 17:27

4 రోజుల కూలి

డ్రక్మాల కుప్ప, 100 డ్రక్మాలు ఒక మినాతో సమానం

మినా

100 డ్రక్మాలు

340 గ్రాములు

లూకా 19:13

= దాదాపు 100 రోజుల కూలి

వెండి నాణేల కుప్ప, అవి ఒక తలాంతుతో సమానం

తలాంతు

60 మినాలు

20.4 కిలోలు

మత్తయి 18:24

ప్రకటన 16:21

= దాదాపు 20 ఏళ్ల కూలి

ఒక రోమా పౌండ్‌ బరువు పట్టే ఒక పాత్ర

పౌండ్‌ (రోమా)

327 గ్రాములు

యోహాను 12:3

“అసలుసిసలు జటామాంసి పరిమళ తైలం దాదాపు 300 గ్రాములు [“ఒక పౌండ్‌,” అధస్సూచి]”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి