కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నెహెమ్యా 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నెహెమ్యా విషయసూచిక

      • ధర్మశాస్త్రాన్ని ప్రజలకు చదివి వివరించారు (1-12)

      • పర్ణశాలల పండుగ ఆచరించారు (13-18)

నెహెమ్యా 8:1

అధస్సూచీలు

  • *

    లేదా “నకలు రాసే వ్యక్తి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 3:26; 12:37
  • +లేవీ 27:34; ద్వితీ 31:9; యెహో 1:8
  • +ఎజ్రా 7:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    2/2016, పేజీ 3

నెహెమ్యా 8:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 23:24; 1రా 8:2
  • +ద్వితీ 31:12; 2ది 17:8, 9; మలా 2:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/1998, పేజీ 20

నెహెమ్యా 8:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 13:15; 15:21
  • +అపొ 16:14; 17:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2013, పేజీ 21

నెహెమ్యా 8:4

అధస్సూచీలు

  • *

    లేదా “నకలు రాసే వ్యక్తి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 12:40, 42

నెహెమ్యా 8:6

అధస్సూచీలు

  • *

    లేదా “అలాగే జరగాలి!”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 27:26

నెహెమ్యా 8:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 9:4
  • +ఎజ్రా 8:33; నెహె 11:16
  • +ద్వితీ 33:8, 10

నెహెమ్యా 8:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 24:27; అపొ 8:30, 31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 10

    కావలికోట,

    2/1/2006, పేజీ 11

    5/15/1996, పేజీ 16

నెహెమ్యా 8:9

అధస్సూచీలు

  • *

    లేదా “తిర్షాతా,” సంస్థాన అధిపతికి ఉపయోగించే ఒక పారసీక బిరుదు.

  • *

    లేదా “నకలు రాసే వ్యక్తీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 7:11
  • +లేవీ 23:24

నెహెమ్యా 8:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొవ్వినవి.”

  • *

    లేదా “బలం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 9:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    7/2023, పేజీ 10

    కావలికోట,

    10/15/2013, పేజీలు 21-22

    12/15/2008, పేజీ 32

    10/15/1998, పేజీ 20

    1/15/1995, పేజీ 11

    9/1/1994, పేజీలు 13-14

నెహెమ్యా 8:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 126:1-3
  • +నెహె 8:8

నెహెమ్యా 8:13

అధస్సూచీలు

  • *

    లేదా “నకలు రాసే వ్యక్తి.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/1998, పేజీ 21

నెహెమ్యా 8:14

అధస్సూచీలు

  • *

    లేదా “తాత్కాలిక ఆశ్రయాల్లో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 23:34, 42; ద్వితీ 16:13, 16; యోహా 7:2

నెహెమ్యా 8:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 23:4

నెహెమ్యా 8:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 6:36; 7:12; 2ది 4:9; 20:5
  • +నెహె 3:26; 8:1, 3
  • +2రా 14:13; నెహె 12:38, 39

నెహెమ్యా 8:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 1:1
  • +ద్వితీ 16:14, 15

నెహెమ్యా 8:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:10-12
  • +లేవీ 23:34, 36

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నెహె. 8:1నెహె 3:26; 12:37
నెహె. 8:1లేవీ 27:34; ద్వితీ 31:9; యెహో 1:8
నెహె. 8:1ఎజ్రా 7:6
నెహె. 8:2లేవీ 23:24; 1రా 8:2
నెహె. 8:2ద్వితీ 31:12; 2ది 17:8, 9; మలా 2:7
నెహె. 8:3అపొ 13:15; 15:21
నెహె. 8:3అపొ 16:14; 17:11
నెహె. 8:4నెహె 12:40, 42
నెహె. 8:6ద్వితీ 27:26
నెహె. 8:7నెహె 9:4
నెహె. 8:7ఎజ్రా 8:33; నెహె 11:16
నెహె. 8:7ద్వితీ 33:8, 10
నెహె. 8:8లూకా 24:27; అపొ 8:30, 31
నెహె. 8:9ఎజ్రా 7:11
నెహె. 8:9లేవీ 23:24
నెహె. 8:10ఎస్తే 9:19
నెహె. 8:12కీర్త 126:1-3
నెహె. 8:12నెహె 8:8
నెహె. 8:14లేవీ 23:34, 42; ద్వితీ 16:13, 16; యోహా 7:2
నెహె. 8:15లేవీ 23:4
నెహె. 8:161రా 6:36; 7:12; 2ది 4:9; 20:5
నెహె. 8:16నెహె 3:26; 8:1, 3
నెహె. 8:162రా 14:13; నెహె 12:38, 39
నెహె. 8:17యెహో 1:1
నెహె. 8:17ద్వితీ 16:14, 15
నెహె. 8:18ద్వితీ 31:10-12
నెహె. 8:18లేవీ 23:34, 36
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నెహెమ్యా 8:1-18

నెహెమ్యా

8 అప్పుడు ప్రజలందరూ నీటి ద్వారం+ ఎదుట ఉన్న వీధిలో ఐక్యంగా సమకూడారు; వాళ్లు యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని+ తీసుకురమ్మని శాస్త్రి* అయిన ఎజ్రాకు+ చెప్పారు. 2 కాబట్టి యాజకుడైన ఎజ్రా ఏడో నెల+ మొదటి రోజున సమాజమంతటి ముందుకు, అంటే స్త్రీపురుషుల ముందుకు, విని అర్థంచేసుకోగల వాళ్లందరి ముందుకు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు.+ 3 అతను నీటి ద్వారం ఎదుట ఉన్న వీధి ముందు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు స్త్రీపురుషులకు, అర్థంచేసుకోగలిగే వాళ్లందరికీ ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు.+ ప్రజలు ధర్మశాస్త్రంలోని విషయాల్ని శ్రద్ధగా విన్నారు.+ 4 శాస్త్రి* అయిన ఎజ్రా ఆ సందర్భం కోసం తయారు చేయబడిన చెక్క పీఠం మీద నిలబడ్డాడు; అతని కుడివైపున మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా; అతని ఎడమవైపున పెదాయా, మిషాయేలు, మల్కీయా,+ హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము నిలబడివున్నారు.

5 ప్రజలందరూ చూస్తుండగా ఎజ్రా గ్రంథాన్ని తెరిచాడు; అతను ప్రజలందరికన్నా ఎత్తులో నిలబడివున్నాడు. అతను దాన్ని తెరుస్తుండగా ప్రజలంతా లేచి నిలబడ్డారు. 6 తర్వాత ఎజ్రా సత్యదేవుడూ గొప్పదేవుడూ అయిన యెహోవాను స్తుతించాడు, అప్పుడు ప్రజలంతా చేతులు పైకెత్తి, “ఆమేన్‌!* ఆమేన్‌!” అన్నారు.+ వాళ్లు మోకాళ్లూని తలలు వంచి యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశారు. 7 ప్రజలు నిలబడి ఉండగా, లేవీయులైన యేషూవ, బానీ, షేరేబ్యా,+ యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు,+ హానాను, పెలాయా ప్రజలకు ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ ఉన్నారు.+ 8 వాళ్లు ఆ గ్రంథాన్ని, అంటే సత్యదేవుని ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదువుతూ, దాన్ని స్పష్టంగా వివరిస్తూ, ఆ మాటల అర్థాన్ని చెప్పారు. అలా వాళ్లు, చదువుతున్న దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయం చేశారు.+

9 ధర్మశాస్త్రంలోని మాటలు వింటున్నప్పుడు ప్రజలందరూ ఏడ్వడం మొదలుపెట్టారు. దాంతో అధిపతిగా* ఉన్న నెహెమ్యా, యాజకుడూ శాస్త్రీ* అయిన ఎజ్రా,+ ప్రజలకు బోధిస్తున్న లేవీయులు ప్రజలందరికీ ఇలా చెప్పారు: “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు పవిత్రమైన రోజు.+ మీరు దుఃఖించకండి, ఏడ్వకండి.” 10 నెహెమ్యా వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు వెళ్లి మంచి పదార్థాలు* తినండి, తియ్యనిది తాగండి, ఏమీ లేనివాళ్లకు కొంత ఆహారం పంపించండి;+ ఎందుకంటే ఈ రోజు మన ప్రభువుకు పవిత్రమైన రోజు, మీరు విచారంగా ఉండకండి; ఎందుకంటే, యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం.”* 11 అలాగే లేవీయులు కూడా, “ఊరుకోండి! ఈ రోజు పవిత్రమైన రోజు, విచారంగా ఉండకండి” అంటూ ప్రజలందర్నీ ఓదార్చారు. 12 అప్పుడు ప్రజలందరూ తినడానికి, తాగడానికి, తమ ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడానికి, సంబరాలు చేసుకోవడానికి వెళ్లిపోయారు.+ ఎందుకంటే, వాళ్లకు వివరించబడిన విషయాలు వాళ్లకు అర్థమయ్యాయి.+

13 రెండో రోజు, పూర్వీకుల కుటుంబాల పెద్దలందరూ, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్రంలోని మాటల్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి శాస్త్రి* అయిన ఎజ్రా చుట్టూ సమావేశమయ్యారు. 14 ఏడో నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులు పర్ణశాలల్లో* నివసించాలని+ యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు ధర్మశాస్త్రంలో రాయబడివుండడం వాళ్లు కనుగొన్నారు. 15 అంతేకాదు, “రాయబడిన ప్రకారం పర్ణశాలల్ని కట్టుకోవడానికి పర్వత ప్రాంతానికి వెళ్లి ఒలీవ, పైన్‌, గొంజి, ఖర్జూర చెట్ల కొమ్మల్ని, ఇతర చెట్ల కొమ్మల్ని పట్టుకురండి” అంటూ అన్ని నగరాల్లోనూ, యెరూషలేము అంతటా చాటించాలని+ వాళ్లు అర్థం చేసుకున్నారు.

16 కాబట్టి ప్రజలు వెళ్లి తమ కోసం పర్ణశాలల్ని కట్టుకోవడానికి వాటిని తెచ్చుకున్నారు. ప్రతీ ఒక్కరు తమ ఇళ్లమీద, తమ ఆవరణల్లో, సత్యదేవుని మందిరపు ప్రాంగణాల్లో,+ నీటి ద్వారపు+ వీధిలో, ఎఫ్రాయిము ద్వారపు+ వీధిలో వాటిని కట్టుకున్నారు. 17 చెర నుండి తిరిగొచ్చిన సమాజమంతా పర్ణశాలలు కట్టుకుని వాటిలో నివసించారు. నూను కుమారుడైన యెహోషువ+ కాలం నుండి ఆ రోజు వరకు ఇశ్రాయేలీయులు ఆ విధంగా జరుపుకోలేదు. అప్పుడు వాళ్లు ఎంతో సంతోషించారు.+ 18 మొదటిరోజు నుండి చివరిరోజు వరకు ప్రతీరోజు సత్యదేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదవబడింది.+ వాళ్లు ఏడురోజులు పండుగను ఆచరించారు, ఎనిమిదో రోజున నియమం ప్రకారం ప్రత్యేక సమావేశం జరుపుకున్నారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి