కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

రోమీయులు విషయసూచిక

      • అధికారాలకు లోబడివుండడం (1-7)

        • పన్నులు కట్టడం (6, 7)

      • ప్రేమ చూపిస్తే ధర్మశాస్త్రాన్ని పాటించినట్టే (8-10)

      • పగటిపూట నడుచుకున్నట్టు నడుచుకోండి (11-14)

రోమీయులు 13:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +తీతు 3:1; 1పే 2:13, 14
  • +యోహా 19:10, 11
  • +అపొ 17:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2023, పేజీలు 8-10

    కావలికోట (అధ్యయన),

    10/2022, పేజీలు 13-14

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 45

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీలు 56-57

    కావలికోట,

    1/15/2010, పేజీ 24

    6/15/2008, పేజీ 31

    11/1/2002, పేజీలు 17-18

    8/1/2000, పేజీ 4

    11/1/1997, పేజీ 16

    5/1/1996, పేజీలు 10-11, 13-14

    5/15/1995, పేజీలు 21-22

    7/1/1994, పేజీ 19

    6/1/1991, పేజీలు 10-15, 16-17

    8/1/1990, పేజీలు 26-27

    జ్ఞానము, పేజీ 132

రోమీయులు 13:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2023, పేజీలు 8-10

    కావలికోట,

    8/1/2000, పేజీ 4

    5/1/1996, పేజీలు 10-11

    6/1/1991, పేజీలు 16-17

    జ్ఞానము, పేజీలు 133-134

రోమీయులు 13:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 2:13, 14
  • +1పే 3:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1991, పేజీలు 17-18

రోమీయులు 13:4

అధస్సూచీలు

  • *

    లేదా “శిక్షించే అధికారం.”

  • *

    లేదా “శిక్షించే.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2000, పేజీ 4

    6/15/1997, పేజీలు 30-31

    5/1/1996, పేజీలు 10-11

    7/1/1994, పేజీలు 19-20, 22-23

    6/1/1991, పేజీలు 18-19

    జ్ఞానము, పేజీ 133

రోమీయులు 13:5

అధస్సూచీలు

  • *

    లేదా “శిక్షను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 2:19; 3:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 36

    కావలికోట బ్రోషురు,

    6/1/1991, పేజీలు 21-22

రోమీయులు 13:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 36

    కావలికోట బ్రోషురు,

    8/1/2000, పేజీలు 4-5

    5/1/1996, పేజీలు 10-11

    6/1/1991, పేజీలు 22-23

రోమీయులు 13:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 22:21; మార్కు 12:17; లూకా 20:25
  • +సామె 24:21
  • +1పే 2:13, 17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2023, పేజీలు 8-9

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 36

    కావలికోట (అధ్యయన),

    3/2017, పేజీలు 9-10

    కావలికోట,

    6/15/2000, పేజీ 14

    11/15/1994, పేజీ 26

    6/1/1991, పేజీలు 11, 22-23

రోమీయులు 13:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 3:14; 1తి 1:5; 1యో 4:11
  • +గల 5:14; యాకో 2:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    5/8/1999, పేజీలు 18-19

రోమీయులు 13:9

అధస్సూచీలు

  • *

    లేదా “పొరుగువాణ్ణి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:14; మత్త 5:27, 28; 1కొ 6:9, 10
  • +ఆది 9:6; ద్వితీ 5:17
  • +నిర్గ 20:15
  • +నిర్గ 20:17
  • +లేవీ 19:18; మత్త 22:39

రోమీయులు 13:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 6:31
  • +మత్త 22:37-40

రోమీయులు 13:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 21:36

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2013, పేజీ 7

    3/15/2012, పేజీ 11

    8/1/1992, పేజీ 22

రోమీయులు 13:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 6:4, 7; ఎఫె 6:11; 1థె 5:8

రోమీయులు 13:13

అధస్సూచీలు

  • *

    లేదా “అల్లరి విందులు.”

  • *

    లేదా “సిగ్గులేని ప్రవర్తన.” గ్రీకులో అసెల్జీయ అనే పదానికి బహువచనం ఉపయోగించారు. పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 2:12
  • +ఎఫె 4:19; 1పే 4:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 43

    తేజరిల్లు!,

    7/8/1996, పేజీలు 10-11

రోమీయులు 13:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “ధరించండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 11:1; గల 3:27; ఎఫె 4:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2007, పేజీలు 17-18

    1/1/2005, పేజీలు 11-12

    8/1/1990, పేజీ 27

    7/1/1990, పేజీ 19

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

రోమా. 13:1తీతు 3:1; 1పే 2:13, 14
రోమా. 13:1యోహా 19:10, 11
రోమా. 13:1అపొ 17:26
రోమా. 13:31పే 2:13, 14
రోమా. 13:31పే 3:13
రోమా. 13:51పే 2:19; 3:16
రోమా. 13:7మత్త 22:21; మార్కు 12:17; లూకా 20:25
రోమా. 13:7సామె 24:21
రోమా. 13:71పే 2:13, 17
రోమా. 13:8కొలొ 3:14; 1తి 1:5; 1యో 4:11
రోమా. 13:8గల 5:14; యాకో 2:8
రోమా. 13:9నిర్గ 20:14; మత్త 5:27, 28; 1కొ 6:9, 10
రోమా. 13:9ఆది 9:6; ద్వితీ 5:17
రోమా. 13:9నిర్గ 20:15
రోమా. 13:9నిర్గ 20:17
రోమా. 13:9లేవీ 19:18; మత్త 22:39
రోమా. 13:10లూకా 6:31
రోమా. 13:10మత్త 22:37-40
రోమా. 13:11లూకా 21:36
రోమా. 13:122కొ 6:4, 7; ఎఫె 6:11; 1థె 5:8
రోమా. 13:131పే 2:12
రోమా. 13:13ఎఫె 4:19; 1పే 4:3
రోమా. 13:141కొ 11:1; గల 3:27; ఎఫె 4:24
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
రోమీయులు 13:1-14

రోమీయులు

13 ప్రతీ ఒక్కరు పై అధికారాలకు లోబడివుండాలి,+ ఎందుకంటే అధికారాలన్నీ దేవుని అనుమతితోనే ఉనికిలో ఉన్నాయి;+ ఇప్పుడున్న అధికారాల్ని దేవుడే వాటివాటి స్థానాల్లో ఉంచాడు.+ 2 కాబట్టి, అధికారాన్ని ఎదిరించే వ్యక్తి దేవుని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాడు; ఆ ఏర్పాటును వ్యతిరేకించేవాళ్లు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు. 3 మంచిపనులు చేసేవాళ్లు కాదుగానీ చెడ్డపనులు చేసేవాళ్లే ఆ పరిపాలకులకు భయపడతారు.+ మీరు అధికారుల పట్ల భయంతో జీవించకూడదని అనుకుంటున్నారా? అలాగైతే మంచిపనులు చేస్తూ ఉండండి,+ అప్పుడు వాళ్లు మిమ్మల్ని మెచ్చుకుంటారు; 4 ఎందుకంటే వాళ్లు మీ మంచి కోసమే దేవుని సేవకులుగా పనిచేస్తున్నారు. కానీ ఒకవేళ మీరు చెడ్డపనులు చేస్తుంటే మాత్రం భయపడండి. ఎందుకంటే వాళ్ల చేతుల్లో ఖడ్గం* ఉన్నది ఊరికే కాదు. వాళ్లు, చెడ్డపనులు చేస్తూ ఉండేవాళ్ల మీద ఆగ్రహం చూపించే* దేవుని సేవకులు.

5 కాబట్టి మీరు లోబడివుండడానికి బలమైన కారణమే ఉంది. కేవలం ఆగ్రహాన్ని* బట్టి మాత్రమే కాదుగానీ మీ మనస్సాక్షిని బట్టి కూడా మీరు లోబడివుండాలి.+ 6 అందుకే కదా మీరు పన్నులు కూడా కడుతున్నారు; ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ ప్రజలకు సేవ చేసే దేవుని సేవకులు. 7 కాబట్టి ప్రతీ ఒక్కరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేయండి: ఎవరికి పన్ను కట్టాలో వాళ్లకు పన్ను కట్టండి,+ ఎవరికి కప్పం చెల్లించాలో వాళ్లకు కప్పం చెల్లించండి, ఎవరికి భయపడాలో వాళ్లకు భయపడండి,+ ఎవర్ని ఘనపర్చాలో వాళ్లను ఘనపర్చండి.+

8 ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో తప్ప ఎవ్వరికీ ఏమీ రుణపడి ఉండకండి;+ సాటిమనిషిని ప్రేమించే వ్యక్తి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే.+ 9 ఎందుకంటే, “వ్యభిచారం చేయకూడదు,+ హత్య చేయకూడదు,+ దొంగతనం చేయకూడదు,+ ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదు”+ అనే ఆజ్ఞలతో సహా ధర్మశాస్త్రంలో ఉన్న ఏ ఆజ్ఞ అయినా, “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని* ప్రేమించాలి”+ అనే ఒక్క ఆజ్ఞలో నిక్షిప్తమై ఉంది. 10 ప్రేమ సాటిమనిషికి హాని తలపెట్టదు;+ కాబట్టి ప్రేమ చూపిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే.+

11 మీరు వీటిని పాటించాలి, ఎందుకంటే మనం ఏ కాలంలో జీవిస్తున్నామో మీకు తెలుసు, మీరు నిద్ర మేల్కోవాల్సిన సమయం వచ్చేసింది.+ మనం విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు మన రక్షణ మరింత దగ్గరగా ఉంది. 12 రాత్రి చాలావరకు గడిచిపోయింది; పగలు దగ్గరపడింది. కాబట్టి చీకటి పనుల్ని వదిలేసి వెలుగు ఆయుధాల్ని ధరించుకుందాం.+ 13 పగటిపూట నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం.+ విచ్చలవిడి విందులు,* తాగుబోతుతనం, అక్రమ సంబంధాలు, లెక్కలేనితనం,*+ గొడవలు, అసూయ అనేవాటికి దూరంగా ఉందాం. 14 అయితే ప్రభువైన యేసుక్రీస్తును అనుకరించండి,*+ శరీర కోరికలు తీర్చుకోవడం మీద మనసుపెట్టకండి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి