-
నిర్గమకాండం 1:13, 14పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
13 కాబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా చేసుకొని వాళ్లతో వెట్టిచాకిరి చేయించారు.+ 14 వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తూ వాళ్ల జీవితాల్ని దుర్భరం చేశారు; వాళ్లతో బంకమట్టి పని, ఇటుకల పని, అన్నిరకాల పొలం పనులు చేయించారు. వాళ్లతో కఠినంగా వ్యవహరిస్తూ, బానిసలతో చేయించే అన్నిరకాల కష్టమైన పనుల్ని వాళ్లతో చేయించారు.+
-
-
లేవీయకాండం 25:55పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
55 “ ‘ఎందుకంటే, ఇశ్రాయేలీయులు నా దాసులు. వాళ్లు, ఐగుప్తు దేశం నుండి నేను బయటికి తీసుకొచ్చిన నా దాసులు.+ నేను మీ దేవుడైన యెహోవాను.
-