15 ఆ దేశ నివాసులతో ఒప్పందం చేసుకోకుండా జాగ్రత్తపడు. ఎందుకంటే వాళ్లు తమ దేవుళ్లను పూజించడం ద్వారా వ్యభిచారం చేసి, వాటికి బలులు అర్పించినప్పుడు,+ ఎవరో ఒకరు నిన్ను కూడా పిలుస్తారు, అప్పుడు నువ్వు ఆ బలి అర్పించినదాన్ని తింటావు.+
20 లేదు. నేను చెప్పేదేమిటంటే, అన్యజనులు అర్పించే బలులు చెడ్డదూతలకే* అర్పిస్తున్నారు కానీ దేవునికి కాదు;+ అందుకే, మీరు ఆ చెడ్డదూతలతో భాగస్వాములు కాకూడదని కోరుకుంటున్నాను.+