కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 4:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 “పెయోరులోని బయలు విషయంలో యెహోవా ఏమి చేశాడో మీరు కళ్లారా చూశారు; పెయోరులోని బయలును అనుసరించిన ప్రతీ ఒక్కర్ని మీ దేవుడైన యెహోవా మీ మధ్య లేకుండా సమూలంగా నాశనం చేశాడు.+

  • యెహోషువ 22:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 పెయోరు దగ్గర మనం చేసిన తప్పు చాలదా? యెహోవా సమాజం మీదికి వచ్చిన తెగులును మీరు మర్చిపోయారా?+ ఆ పాపపు ఫలితాల్ని మనం ఇప్పటికీ అనుభవిస్తున్నాం.

  • కీర్తన 106:28, 29
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 28 తర్వాత వాళ్లు పెయోరులో ఉన్న బయలును పూజించడం మొదలుపెట్టారు,*+

      చనిపోయినవాళ్లకు అర్పించిన బలుల్ని* తిన్నారు.

      29 తమ పనులతో ఆయనకు కోపం తెప్పించారు,+

      దాంతో వాళ్ల మధ్య తెగులు మొదలైంది.+

  • హోషేయ 9:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 “ఎడారిలో ద్రాక్షపండ్లు దొరికినట్టు ఇశ్రాయేలు నాకు దొరికాడు.+

      అంజూర చెట్టుకు కాసిన తొలి అంజూర పండ్లలా నేను మీ పూర్వీకుల్ని కనుగొన్నాను.

      కానీ వాళ్లు పెయోరులోని బయలు దగ్గరికి వెళ్లారు;+

      అవమానకరమైన దానికి* తమను తాము సమర్పించుకున్నారు,+

      తాము ప్రేమించిన వస్తువులా అసహ్యంగా తయారయ్యారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి