-
సంఖ్యాకాండం 25:6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
6 సరిగ్గా అప్పుడే, ప్రజలు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర ఏడుస్తుండగా, ఒక ఇశ్రాయేలీయుడు మోషే కళ్లముందు, ఇశ్రాయేలీయులందరి కళ్లముందు ఒక మిద్యాను స్త్రీని+ తన సహోదరుల దగ్గరికి తీసుకొచ్చాడు.
-