1 రాజులు 6:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 అంతేకాదు, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను,+ నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టను.”+ రోమీయులు 11:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 కాబట్టి నేను అడిగేది ఏమిటంటే, దేవుడు తన ప్రజల్ని తిరస్కరించాడా?+ లేనేలేదు! ఎందుకంటే నేను కూడా ఇశ్రాయేలీయుణ్ణే, అబ్రాహాము సంతానంలో ఒకణ్ణి,* బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి.
11 కాబట్టి నేను అడిగేది ఏమిటంటే, దేవుడు తన ప్రజల్ని తిరస్కరించాడా?+ లేనేలేదు! ఎందుకంటే నేను కూడా ఇశ్రాయేలీయుణ్ణే, అబ్రాహాము సంతానంలో ఒకణ్ణి,* బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి.