-
2 దినవృత్తాంతాలు 17:3పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 యెహోషాపాతు తన పూర్వీకుడైన దావీదు నడిచిన మార్గంలో నడిచాడు,+ అతను బయలు దేవుళ్లను సేవించలేదు కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉంటూ వచ్చాడు.
-
-
2 దినవృత్తాంతాలు 17:9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 వాళ్లు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తమతోపాటు తీసుకెళ్లి యూదాలో బోధించడం మొదలుపెట్టారు,+ వాళ్లు యూదా నగరాలన్నిట్లో సంచరిస్తూ ప్రజలకు బోధించారు.
-