కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నెహెమ్యా 8:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 అతను నీటి ద్వారం ఎదుట ఉన్న వీధి ముందు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు స్త్రీపురుషులకు, అర్థంచేసుకోగలిగే వాళ్లందరికీ ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు.+ ప్రజలు ధర్మశాస్త్రంలోని విషయాల్ని శ్రద్ధగా విన్నారు.+

  • నెహెమ్యా 8:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 వాళ్లు ఆ గ్రంథాన్ని, అంటే సత్యదేవుని ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదువుతూ, దాన్ని స్పష్టంగా వివరిస్తూ, ఆ మాటల అర్థాన్ని చెప్పారు. అలా వాళ్లు, చదువుతున్న దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయం చేశారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి