33 మీ కుమారులు ఈ ఎడారిలో 40 సంవత్సరాల పాటు+ పశువుల కాపరులుగా ఉంటారు, మీ నమ్మకద్రోహ* ప్రవర్తనకు వాళ్లు శిక్ష అనుభవిస్తారు;* మీలోని చివరి వ్యక్తి శవం ఎడారిలో రాలిపోయేవరకు ఇలా జరుగుతుంది.+
7 ఎందుకంటే మీరు చేసిన ప్రతీ పనిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని దీవిస్తూ వచ్చాడు. ఈ మహా ఎడారిలో మీరు సాగించిన నడక గురించి కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. ఈ 40 సంవత్సరాలు యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, మీకు ఏమీ తక్కువ కాలేదు.” ’+