ద్వితీయోపదేశకాండం 29:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 ‘నేను 40 సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎడారిలో నడిపిస్తున్నప్పుడు + మీ ఒంటిమీదున్న బట్టలు పాతబడి చిరిగిపోలేదు, మీ కాళ్లకున్న చెప్పులు అరిగిపోలేదు.+
5 ‘నేను 40 సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎడారిలో నడిపిస్తున్నప్పుడు + మీ ఒంటిమీదున్న బట్టలు పాతబడి చిరిగిపోలేదు, మీ కాళ్లకున్న చెప్పులు అరిగిపోలేదు.+