ద్వితీయోపదేశకాండం 8:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 ఈ 40 సంవత్సరాలు, నువ్వు వేసుకున్న బట్టలు పాతబడి చిరిగిపోలేదు, నీ కాళ్లు వాయలేదు.+ నెహెమ్యా 9:21 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 21 40 సంవత్సరాలు ఎడారిలో వాళ్లకు ఆహారం పెట్టావు.+ వాళ్లకు ఏదీ తక్కువ కాలేదు. వాళ్ల బట్టలు పాతబడి చిరిగిపోలేదు,+ వాళ్ల కాళ్లకు వాపు రాలేదు. మత్తయి 6:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 కాబట్టి ‘ఏమి తినాలి?’ ‘ఏమి తాగాలి?’ ‘ఏమి వేసుకోవాలి?’ అనుకుంటూ ఎన్నడూ ఆందోళన పడకండి.+
21 40 సంవత్సరాలు ఎడారిలో వాళ్లకు ఆహారం పెట్టావు.+ వాళ్లకు ఏదీ తక్కువ కాలేదు. వాళ్ల బట్టలు పాతబడి చిరిగిపోలేదు,+ వాళ్ల కాళ్లకు వాపు రాలేదు.