కీర్తన 106:43-45 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 43 చాలాసార్లు ఆయన వాళ్లను విడిపించాడు,+కానీ వాళ్లు ఎదురుతిరిగేవాళ్లు, మాట వినేవాళ్లు కాదు,+దాంతో వాళ్లు తమ తప్పుల కారణంగా అవమానించబడేవాళ్లు.+ 44 అయితే ఆయన వాళ్ల కష్టాల్ని చూసేవాడు,+వాళ్ల మొర ఆలకించేవాడు.+ 45 వాళ్ల కోసం ఆయన తన ఒప్పందాన్ని గుర్తుచేసుకునేవాడు,తన గొప్ప* విశ్వసనీయ ప్రేమను బట్టి జాలిపడేవాడు.*+
43 చాలాసార్లు ఆయన వాళ్లను విడిపించాడు,+కానీ వాళ్లు ఎదురుతిరిగేవాళ్లు, మాట వినేవాళ్లు కాదు,+దాంతో వాళ్లు తమ తప్పుల కారణంగా అవమానించబడేవాళ్లు.+ 44 అయితే ఆయన వాళ్ల కష్టాల్ని చూసేవాడు,+వాళ్ల మొర ఆలకించేవాడు.+ 45 వాళ్ల కోసం ఆయన తన ఒప్పందాన్ని గుర్తుచేసుకునేవాడు,తన గొప్ప* విశ్వసనీయ ప్రేమను బట్టి జాలిపడేవాడు.*+