కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 34:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 యెహోవా అతని ముందు నుండి దాటివెళ్తూ ఇలా ప్రకటించాడు: “యెహోవా, యెహోవా, ఆయన కరుణ,+ కనికరం*+ గల దేవుడు; ఓర్పును,*+ అపారమైన విశ్వసనీయ ప్రేమను*+ చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు;*+

  • ద్వితీయోపదేశకాండం 32:36
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 36 యెహోవా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు,+

      తన సేవకుల బలం క్షీణించిపోవడం,

      నిస్సహాయులు, బలహీనులు మాత్రమే మిగిలివుండడం చూసి,

      ఆయన వాళ్లమీద జాలిపడతాడు.*+

  • యెషయా 63:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 యెహోవా మా కోసం చేసిన వాటన్నిటిని బట్టి,+

      విశ్వసనీయ ప్రేమతో యెహోవా చేసిన కార్యాల్ని నేను ప్రకటిస్తాను,

      యెహోవాను స్తుతిస్తాను.

      తన కరుణ వల్ల, తన గొప్ప విశ్వసనీయ ప్రేమ వల్ల

      ఆయన ఇశ్రాయేలు ఇంటివాళ్లకు ఎన్నో మేలులు చేశాడు.

  • విలాపవాక్యాలు 3:32
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 32 ఆయన దుఃఖం కలిగించినా, తన అపారమైన విశ్వసనీయ ప్రేమను బట్టి కరుణ కూడా చూపిస్తాడు.+

  • యోవేలు 2:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 మీ వస్త్రాల్ని కాదు+ మీ హృదయాల్ని చింపుకొని+

      మీ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగిరండి.

      ఎందుకంటే ఆయన కనికరం,* కరుణ, ఓర్పు,*+ అపారమైన విశ్వసనీయ ప్రేమ గలవాడు,+

      విపత్తు గురించి ఆయన ఇంకోసారి ఆలోచిస్తాడు.*

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి