కీర్తన 103:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 ఎందుకంటే, మనం ఎలా తయారుచేయబడ్డామో ఆయనకు బాగా తెలుసు,+మనం మట్టివాళ్లమని+ ఆయన గుర్తుచేసుకుంటాడు.