కీర్తన 34:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 చెడుకు దూరంగా ఉండండి, మంచి చేయండి;+శాంతిని వెదికి, దాన్ని వెంటాడండి.+ కీర్తన 101:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 వ్యర్థమైనదేదీ* నా కళ్లముందు ఉంచుకోను. సరైన మార్గం నుండి తొలగిపోయేవాళ్ల పనులంటే నాకు అసహ్యం.+వాళ్లతో నేను ఎలాంటి పొత్తూ పెట్టుకోను.* రోమీయులు 12:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 మీ ప్రేమలో కపటం ఉండకూడదు.+ చెడ్డదాన్ని అసహ్యించుకోండి;+ మంచిదాన్ని అంటిపెట్టుకొని ఉండండి. హెబ్రీయులు 1:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 నువ్వు నీతిని ప్రేమించావు, అవినీతిని ద్వేషించావు. అందుకే దేవుడు, నీ దేవుడు నీ తోటివాళ్ల కన్నా ఎక్కువగా నిన్ను ఆనందతైలంతో అభిషేకించాడు.”+
3 వ్యర్థమైనదేదీ* నా కళ్లముందు ఉంచుకోను. సరైన మార్గం నుండి తొలగిపోయేవాళ్ల పనులంటే నాకు అసహ్యం.+వాళ్లతో నేను ఎలాంటి పొత్తూ పెట్టుకోను.*
9 నువ్వు నీతిని ప్రేమించావు, అవినీతిని ద్వేషించావు. అందుకే దేవుడు, నీ దేవుడు నీ తోటివాళ్ల కన్నా ఎక్కువగా నిన్ను ఆనందతైలంతో అభిషేకించాడు.”+