కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • హెబ్రీయులు 1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

హెబ్రీయులు విషయసూచిక

      • దేవుడు తన కుమారుడి ద్వారా మాట్లాడడం (1-4)

      • కుమారుడు దేవదూతలకన్నా పైస్థానంలో ఉన్నాడు (5-14)

హెబ్రీయులు 1:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 7:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 54

హెబ్రీయులు 1:2

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఈ రోజుల చివర్లో.”

  • *

    అక్ష., “వ్యవస్థల్ని.” లేదా “యుగాల్ని.” పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 17:5
  • +కీర్త 2:8
  • +కొలొ 1:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/1998, పేజీ 25

హెబ్రీయులు 1:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 1:14
  • +హెబ్రీ 9:26
  • +కీర్త 110:1; అపొ 7:55

హెబ్రీయులు 1:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 1:20, 21
  • +ఫిలి 2:9, 10

హెబ్రీయులు 1:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 2:7
  • +2స 7:14; లూకా 9:35; 2పే 1:17

హెబ్రీయులు 1:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 1:14; కొలొ 1:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1992, పేజీలు 31-32

హెబ్రీయులు 1:7

అధస్సూచీలు

  • *

    లేదా “పరలోక ప్రాణులుగా.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

  • *

    లేదా “ప్రజా సేవకుల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 91:11; లూకా 22:43
  • +కీర్త 104:4

హెబ్రీయులు 1:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 3:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 6

హెబ్రీయులు 1:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 45:6, 7; యెష 61:1; లూకా 3:21, 22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/1992, పేజీ 22

    8/1/1990, పేజీ 21

హెబ్రీయులు 1:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 8/2019, పేజీ 5

హెబ్రీయులు 1:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 102:25-27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 8/2019, పేజీ 5

హెబ్రీయులు 1:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 110:1; మత్త 22:44

హెబ్రీయులు 1:14

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రజాసేవ.”

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 34:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 24

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

హెబ్రీ. 1:1యిర్మీ 7:25
హెబ్రీ. 1:2మత్త 17:5
హెబ్రీ. 1:2కీర్త 2:8
హెబ్రీ. 1:2కొలొ 1:16
హెబ్రీ. 1:3యోహా 1:14
హెబ్రీ. 1:3హెబ్రీ 9:26
హెబ్రీ. 1:3కీర్త 110:1; అపొ 7:55
హెబ్రీ. 1:4ఎఫె 1:20, 21
హెబ్రీ. 1:4ఫిలి 2:9, 10
హెబ్రీ. 1:52స 7:14; లూకా 9:35; 2పే 1:17
హెబ్రీ. 1:5కీర్త 2:7
హెబ్రీ. 1:6యోహా 1:14; కొలొ 1:15
హెబ్రీ. 1:7కీర్త 91:11; లూకా 22:43
హెబ్రీ. 1:7కీర్త 104:4
హెబ్రీ. 1:8ప్రక 3:21
హెబ్రీ. 1:9కీర్త 45:6, 7; యెష 61:1; లూకా 3:21, 22
హెబ్రీ. 1:12కీర్త 102:25-27
హెబ్రీ. 1:13కీర్త 110:1; మత్త 22:44
హెబ్రీ. 1:14కీర్త 34:7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
హెబ్రీయులు 1:1-14

హెబ్రీయులు

1 పూర్వకాలంలో దేవుడు ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పద్ధతుల్లో ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడాడు.+ 2 అయితే ఈ కాలంలో* ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు.+ ఆ కుమారుణ్ణి ఆయన అన్నిటికీ వారసుడిగా నియమించాడు,+ ఆయన ద్వారానే విశ్వంలోని వాటన్నిటినీ* సృష్టించాడు.+ 3 ఆ కుమారుడు దేవుని మహిమకు ప్రతిబింబం,+ దేవుని అచ్చమైన ప్రతిరూపం, ఆయన తన శక్తివంతమైన మాటతో అన్నిటినీ ఉనికిలో ఉంచుతున్నాడు. ఆయన మన పాపాల నుండి మనల్ని శుద్ధిచేసిన తర్వాత,+ అత్యున్నత స్థానంలో ఉన్న మహాదేవుని కుడిపక్కన కూర్చున్నాడు.+ 4 అలా ఆయన దేవదూతల కన్నా ఎంతో గొప్పవాడయ్యాడు,+ ఎంతగా అంటే, ఆయన వాళ్లందరి కన్నా ఎంతో శ్రేష్ఠమైన పేరును పొందాడు.+

5 ఉదాహరణకు, దేవుడు ఏ దేవదూతతోనైనా ఎప్పుడైనా, “నువ్వు నా కుమారుడివి; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను” అని చెప్పాడా?+ లేదా, “నేను అతనికి తండ్రిని అవుతాను, అతను నాకు కుమారుడు అవుతాడు” అని అన్నాడా?+ 6 అయితే, తన మొదటి కుమారుణ్ణి+ మళ్లీ భూమ్మీదికి పంపించినప్పుడు ఆయన ఇలా అంటాడు: “దేవదూతలందరూ ఆయనకు వంగి నమస్కారం చేయాలి.”

7 అలాగే, దేవదూతల గురించి ఆయన ఇలా అంటున్నాడు: “ఆయన తన దూతల్ని వాయువులుగా,* తన పరిచారకుల్ని*+ అగ్నిజ్వాలలా చేస్తాడు.”+ 8 కానీ తన కుమారుని గురించైతే ఆయన ఇలా అంటున్నాడు: “యుగయుగాలు దేవుడే నీ సింహాసనం,+ నీ రాజదండం న్యాయమైనది. 9 నువ్వు నీతిని ప్రేమించావు, అవినీతిని ద్వేషించావు. అందుకే దేవుడు, నీ దేవుడు నీ తోటివాళ్ల కన్నా ఎక్కువగా నిన్ను ఆనందతైలంతో అభిషేకించాడు.”+ 10 అంతేకాదు, “ప్రభువా, ఆరంభంలో నువ్వు భూమికి పునాదులు వేశావు, ఆకాశం నీ చేతి పనే. 11 అవి నశించిపోతాయి, కానీ నువ్వు ఎప్పటికీ ఉంటావు; వస్త్రంలా అవన్నీ చీకిపోతాయి. 12 పొడవైన వస్త్రాన్ని మడతపెట్టినట్టు నువ్వు వాటిని మడతపెడతావు, బట్టలు మార్చినట్టు వాటిని మార్చేస్తావు. కానీ నువ్వు ఎప్పుడూ ఒకేలా ఉంటావు, నీ సంవత్సరాలకు ముగింపు లేదు.”+

13 కానీ ఆయన ఏ దేవదూతతోనైనా ఎప్పుడైనా, “నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు నువ్వు నా కుడిపక్కన కూర్చో” అని అన్నాడా?+ 14 వాళ్లందరూ పవిత్రసేవ* చేసే దేవదూతలు*+ కారా? రక్షణ పొందబోయేవాళ్లకు సహాయం చేయమని దేవుడు ఆజ్ఞాపించేది వాళ్లకు కాదా?

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి