-
2 దినవృత్తాంతాలు 33:12, 13పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
12 అతను వేదన అనుభవిస్తున్నప్పుడు, అనుగ్రహం కోసం తన దేవుడైన యెహోవాను బ్రతిమాలాడు, తన పూర్వీకుల దేవుని ఎదుట తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. 13 అతను దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుడు అతని విన్నపాన్ని బట్టి కదిలించబడ్డాడు, అనుగ్రహం కోసం అతను చేసిన ప్రార్థనను విన్నాడు. ఆయన మనష్షే యెరూషలేముకు తిరిగొచ్చి తన రాజరికాన్ని మళ్లీ పొందేలా చేశాడు.+ అప్పుడు యెహోవాయే సత్యదేవుడని మనష్షే తెలుసుకున్నాడు.+
-