నెహెమ్యా 9:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 నీ గొప్ప కరుణ వల్ల నువ్వు వాళ్లను పూర్తిగా నాశనం చేయలేదు,+ విడిచిపెట్టలేదు. ఎందుకంటే నువ్వు కనికరం,* కరుణ గల దేవుడివి.+
31 నీ గొప్ప కరుణ వల్ల నువ్వు వాళ్లను పూర్తిగా నాశనం చేయలేదు,+ విడిచిపెట్టలేదు. ఎందుకంటే నువ్వు కనికరం,* కరుణ గల దేవుడివి.+