-
ద్వితీయోపదేశకాండం 4:31పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
31 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా కరుణగల దేవుడు.+ ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని నాశనం చేయడు, మీ పూర్వీకులకు తాను ప్రమాణం చేసిన ఒప్పందాన్ని మర్చిపోడు.
-