-
లేవీయకాండం 16:21, 22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
21 అహరోను తన రెండు చేతుల్ని బ్రతికున్న ఆ మేక తలమీద పెట్టి ఇశ్రాయేలీయుల తప్పులన్నిటినీ, వాళ్ల అపరాధాలన్నిటినీ, పాపాలన్నిటినీ ఒప్పుకొని, వాటిని దాని తలమీద పెట్టి,+ దాన్ని ఎడారిలోకి పంపిస్తాడు. ఆ పని కోసం నియమించబడిన* వ్యక్తితో దాన్ని ఎడారిలోకి పంపిస్తాడు. 22 ఆ మేక వాళ్ల తప్పులన్నిటినీ ఎడారి ప్రదేశానికి+ మోసుకెళ్తుంది,+ అతను ఆ మేకను ఎడారిలోకి పంపించేస్తాడు.
-