యెషయా 66:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 66 యెహోవా ఇలా అంటున్నాడు: “ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం.+ మరి మీరు నా కోసం ఎలాంటి మందిరం కట్టగలరు?+నా విశ్రాంతి స్థలం ఎక్కడ?”+
66 యెహోవా ఇలా అంటున్నాడు: “ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం.+ మరి మీరు నా కోసం ఎలాంటి మందిరం కట్టగలరు?+నా విశ్రాంతి స్థలం ఎక్కడ?”+