దానియేలు 7:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 ఆయన ఎదుట నుండి అగ్ని ప్రవాహం ప్రవహిస్తూ ఉంది.+ వేవేలమంది ఆయనకు పరిచారం చేస్తూ ఉన్నారు, కోట్లమంది ఆయన ఎదుట నిలబడివున్నారు.+ న్యాయసభ+ మొదలైంది, గ్రంథాలు తెరవబడ్డాయి.
10 ఆయన ఎదుట నుండి అగ్ని ప్రవాహం ప్రవహిస్తూ ఉంది.+ వేవేలమంది ఆయనకు పరిచారం చేస్తూ ఉన్నారు, కోట్లమంది ఆయన ఎదుట నిలబడివున్నారు.+ న్యాయసభ+ మొదలైంది, గ్రంథాలు తెరవబడ్డాయి.