నిర్గమకాండం 19:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 మీరు ప్రతీ విషయంలో నా మాటకు లోబడుతూ నా ఒప్పందానికి కట్టుబడి ఉంటే, ఖచ్చితంగా అన్నిదేశాల ప్రజల్లో మీరు నాకు ప్రత్యేకమైన సొత్తు* అవుతారు.+ ఎందుకంటే, భూమంతా నాదే కదా.+
5 మీరు ప్రతీ విషయంలో నా మాటకు లోబడుతూ నా ఒప్పందానికి కట్టుబడి ఉంటే, ఖచ్చితంగా అన్నిదేశాల ప్రజల్లో మీరు నాకు ప్రత్యేకమైన సొత్తు* అవుతారు.+ ఎందుకంటే, భూమంతా నాదే కదా.+