కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 32
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • మోషే పాట (1-47)

        • యెహోవా ఆశ్రయదుర్గం (4)

        • ఇశ్రాయేలీయులు తమ ఆశ్రయదుర్గాన్ని మర్చిపోయారు (18)

        • “పగతీర్చుకోవడం . . . నా పని” (35)

        • “దేశాల్లారా, ఆయన ప్రజలతో సంతోషించండి” (43)

      • మోషే నెబో కొండ మీద చనిపోతాడు (48-52)

ద్వితీయోపదేశకాండం 32:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2020, పేజీ 10

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీ 3

    తేజరిల్లు!,

    6/8/1995, పేజీ 31

ద్వితీయోపదేశకాండం 32:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 17:26
  • +1ది 29:11; కీర్త 145:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2020, పేజీలు 10-11

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 10/2020, పేజీ 3

ద్వితీయోపదేశకాండం 32:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “బండరాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 22:31; కీర్త 18:2; 19:7; యాకో 1:17
  • +కీర్త 33:5
  • +ద్వితీ 7:9; 1పే 4:19
  • +ద్వితీ 25:16
  • +ఆది 18:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 125

    సన్నిహితమవండి, పేజీలు 110-112

    కావలికోట,

    10/1/2009, పేజీ 20

    9/15/2004, పేజీ 27

    10/1/1990, పేజీలు 24-27

ద్వితీయోపదేశకాండం 32:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:27; న్యా 2:19
  • +యెష 1:4
  • +లూకా 9:41

ద్వితీయోపదేశకాండం 32:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:2
  • +నిర్గ 4:22; ద్వితీ 32:18; యెష 63:16

ద్వితీయోపదేశకాండం 32:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:14; కీర్త 44:1

ద్వితీయోపదేశకాండం 32:8

అధస్సూచీలు

  • *

    లేదా “మానవజాతిని” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:5; కీర్త 115:16
  • +ఆది 11:9
  • +ఆది 15:18; నిర్గ 23:31; ద్వితీ 2:5, 19; అపొ 17:26

ద్వితీయోపదేశకాండం 32:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:5; ద్వితీ 7:6
  • +కీర్త 78:71

ద్వితీయోపదేశకాండం 32:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:14, 15
  • +యిర్మీ 2:6
  • +నెహె 9:19, 20
  • +జెక 2:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 3/2024, పేజీ 2

ద్వితీయోపదేశకాండం 32:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2001, పేజీ 9

    6/15/2001, పేజీ 26

    6/15/1996, పేజీ 11

ద్వితీయోపదేశకాండం 32:12

అధస్సూచీలు

  • *

    అంటే, యాకోబును.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:31
  • +యెష 43:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2001, పేజీ 9

    6/15/2001, పేజీ 26

ద్వితీయోపదేశకాండం 32:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 33:29

ద్వితీయోపదేశకాండం 32:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 147:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2015, పేజీ 15

    9/15/2004, పేజీ 27

    4/1/1990, పేజీ 28

ద్వితీయోపదేశకాండం 32:15

అధస్సూచీలు

  • *

    “నిజాయితీపరుడు” అని అర్థం. ఇది ఇశ్రాయేలుకు ఉపయోగించిన గౌరవపూర్వక బిరుదు.

  • *

    అక్ష., “బండరాయిని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:20; నెహె 9:25
  • +యెష 1:4; హోషే 13:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2021, పేజీ 1

ద్వితీయోపదేశకాండం 32:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:12; 1రా 14:22; 1కొ 10:21, 22
  • +2రా 23:13; యెహె 8:17

ద్వితీయోపదేశకాండం 32:17

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 17:7; కీర్త 106:37; 1కొ 10:20

ద్వితీయోపదేశకాండం 32:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “బండరాయిని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 106:21; యెష 17:10; యిర్మీ 2:32
  • +ద్వితీ 4:34

ద్వితీయోపదేశకాండం 32:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:14; కీర్త 78:59

ద్వితీయోపదేశకాండం 32:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:17
  • +ద్వితీ 32:5; యెష 65:2; మత్త 17:17
  • +యెష 1:2

ద్వితీయోపదేశకాండం 32:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 96:5; 1కొ 10:21, 22
  • +1స 12:10, 21
  • +హోషే 2:23; రోమా 9:25; 11:11; 1పే 2:10
  • +రోమా 10:19

ద్వితీయోపదేశకాండం 32:22

అధస్సూచీలు

  • *

    లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +విలా 4:11
  • +ఆమో 9:2

ద్వితీయోపదేశకాండం 32:24

అధస్సూచీలు

  • *

    లేదా “సరీసృపాల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:53
  • +ద్వితీ 28:21, 22
  • +లేవీ 26:22

ద్వితీయోపదేశకాండం 32:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +విలా 1:20
  • +యెహె 7:15
  • +2ది 36:17; విలా 2:21

ద్వితీయోపదేశకాండం 32:27

అధస్సూచీలు

  • *

    అక్ష., “భయపడి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:12; సం 14:15, 16
  • +కీర్త 115:2
  • +1స 12:22; యెహె 20:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 5/2017, పేజీ 10

ద్వితీయోపదేశకాండం 32:28

అధస్సూచీలు

  • *

    లేదా “సలహాను పట్టించుకోని” అయ్యుంటుంది.

ద్వితీయోపదేశకాండం 32:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 81:13
  • +హోషే 14:9
  • +యిర్మీ 2:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 35

    కావలికోట,

    10/1/2008, పేజీలు 28-31

    7/1/1999, పేజీ 32

ద్వితీయోపదేశకాండం 32:30

అధస్సూచీలు

  • *

    అక్ష., “బండరాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 24:24
  • +న్యా 2:14; 1స 12:9

ద్వితీయోపదేశకాండం 32:31

అధస్సూచీలు

  • *

    అక్ష., “బండరాయి.”

  • *

    అక్ష., “బండరాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 2:2
  • +నిర్గ 14:25; 1స 4:8; ఎజ్రా 1:2, 3

ద్వితీయోపదేశకాండం 32:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యూదా 7
  • +యెష 5:4; యిర్మీ 2:21

ద్వితీయోపదేశకాండం 32:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:5

ద్వితీయోపదేశకాండం 32:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నహూ 1:2; రోమా 12:19; హెబ్రీ 10:30
  • +కీర్త 73:12, 18

ద్వితీయోపదేశకాండం 32:36

అధస్సూచీలు

  • *

    లేదా “విచారపడతాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 10:30
  • +న్యా 2:18; కీర్త 90:13; 106:45; 135:14

ద్వితీయోపదేశకాండం 32:37

అధస్సూచీలు

  • *

    అక్ష., “బండరాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 10:14

ద్వితీయోపదేశకాండం 32:38

అధస్సూచీలు

  • *

    లేదా “అతి శ్రేష్ఠమైన బలుల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 2:8; 1కొ 10:20, 21

ద్వితీయోపదేశకాండం 32:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 41:4; 48:12
  • +ద్వితీ 4:35
  • +1స 2:6; కీర్త 68:20
  • +2ది 21:16, 18
  • +సం 12:13; యిర్మీ 17:14
  • +యెష 43:13

ద్వితీయోపదేశకాండం 32:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1తి 1:17; ప్రక 10:5, 6

ద్వితీయోపదేశకాండం 32:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నహూ 1:3
  • +యెష 1:24; 59:18

ద్వితీయోపదేశకాండం 32:43

అధస్సూచీలు

  • *

    లేదా “దేశాన్ని శుద్ధి చేస్తాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:2, 3; 1రా 8:43; రోమా 3:29; 15:10
  • +2రా 9:7; ప్రక 6:10
  • +మీకా 5:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/1998, పేజీలు 12, 17

    1/1/1992, పేజీలు 31-32

ద్వితీయోపదేశకాండం 32:44

అధస్సూచీలు

  • *

    ఇది యెహోషువ అసలు పేరు. హోషేయ అనేది హోషాయా అనే పేరుకు సంక్షిప్త రూపం. దీనికి, “‘యా’ చేత రక్షించబడినవాడు; ‘యా’ రక్షించాడు” అని అర్థం. “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 11:28
  • +ప్రక 15:3

ద్వితీయోపదేశకాండం 32:46

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 6:6, 7
  • +ద్వితీ 11:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2001, పేజీ 19

ద్వితీయోపదేశకాండం 32:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:5; ద్వితీ 30:19; రోమా 10:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2023, పేజీ 3

    కావలికోట,

    4/15/2008, పేజీలు 5-6

ద్వితీయోపదేశకాండం 32:49

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 27:12
  • +ద్వితీ 34:1
  • +ఆది 10:19; 15:18; యెహో 1:3

ద్వితీయోపదేశకాండం 32:50

అధస్సూచీలు

  • *

    మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 20:28; 33:38

ద్వితీయోపదేశకాండం 32:51

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 20:12, 13
  • +లేవీ 22:32; యెష 8:13

ద్వితీయోపదేశకాండం 32:52

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 27:13, 14; ద్వితీ 3:27; 34:4, 5

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 32:3యోహా 17:26
ద్వితీ. 32:31ది 29:11; కీర్త 145:3
ద్వితీ. 32:42స 22:31; కీర్త 18:2; 19:7; యాకో 1:17
ద్వితీ. 32:4కీర్త 33:5
ద్వితీ. 32:4ద్వితీ 7:9; 1పే 4:19
ద్వితీ. 32:4ద్వితీ 25:16
ద్వితీ. 32:4ఆది 18:25
ద్వితీ. 32:5ద్వితీ 31:27; న్యా 2:19
ద్వితీ. 32:5యెష 1:4
ద్వితీ. 32:5లూకా 9:41
ద్వితీ. 32:6యెష 1:2
ద్వితీ. 32:6నిర్గ 4:22; ద్వితీ 32:18; యెష 63:16
ద్వితీ. 32:7నిర్గ 13:14; కీర్త 44:1
ద్వితీ. 32:8ఆది 10:5; కీర్త 115:16
ద్వితీ. 32:8ఆది 11:9
ద్వితీ. 32:8ఆది 15:18; నిర్గ 23:31; ద్వితీ 2:5, 19; అపొ 17:26
ద్వితీ. 32:9నిర్గ 19:5; ద్వితీ 7:6
ద్వితీ. 32:9కీర్త 78:71
ద్వితీ. 32:10ద్వితీ 8:14, 15
ద్వితీ. 32:10యిర్మీ 2:6
ద్వితీ. 32:10నెహె 9:19, 20
ద్వితీ. 32:10జెక 2:8
ద్వితీ. 32:11నిర్గ 19:4
ద్వితీ. 32:12ద్వితీ 1:31
ద్వితీ. 32:12యెష 43:12
ద్వితీ. 32:13ద్వితీ 33:29
ద్వితీ. 32:14కీర్త 147:14
ద్వితీ. 32:15ద్వితీ 31:20; నెహె 9:25
ద్వితీ. 32:15యెష 1:4; హోషే 13:6
ద్వితీ. 32:16న్యా 2:12; 1రా 14:22; 1కొ 10:21, 22
ద్వితీ. 32:162రా 23:13; యెహె 8:17
ద్వితీ. 32:17లేవీ 17:7; కీర్త 106:37; 1కొ 10:20
ద్వితీ. 32:18కీర్త 106:21; యెష 17:10; యిర్మీ 2:32
ద్వితీ. 32:18ద్వితీ 4:34
ద్వితీ. 32:19న్యా 2:14; కీర్త 78:59
ద్వితీ. 32:20ద్వితీ 31:17
ద్వితీ. 32:20ద్వితీ 32:5; యెష 65:2; మత్త 17:17
ద్వితీ. 32:20యెష 1:2
ద్వితీ. 32:21కీర్త 96:5; 1కొ 10:21, 22
ద్వితీ. 32:211స 12:10, 21
ద్వితీ. 32:21హోషే 2:23; రోమా 9:25; 11:11; 1పే 2:10
ద్వితీ. 32:21రోమా 10:19
ద్వితీ. 32:22విలా 4:11
ద్వితీ. 32:22ఆమో 9:2
ద్వితీ. 32:24ద్వితీ 28:53
ద్వితీ. 32:24ద్వితీ 28:21, 22
ద్వితీ. 32:24లేవీ 26:22
ద్వితీ. 32:25విలా 1:20
ద్వితీ. 32:25యెహె 7:15
ద్వితీ. 32:252ది 36:17; విలా 2:21
ద్వితీ. 32:27నిర్గ 32:12; సం 14:15, 16
ద్వితీ. 32:27కీర్త 115:2
ద్వితీ. 32:271స 12:22; యెహె 20:14
ద్వితీ. 32:29కీర్త 81:13
ద్వితీ. 32:29హోషే 14:9
ద్వితీ. 32:29యిర్మీ 2:19
ద్వితీ. 32:302ది 24:24
ద్వితీ. 32:30న్యా 2:14; 1స 12:9
ద్వితీ. 32:311స 2:2
ద్వితీ. 32:31నిర్గ 14:25; 1స 4:8; ఎజ్రా 1:2, 3
ద్వితీ. 32:32యూదా 7
ద్వితీ. 32:32యెష 5:4; యిర్మీ 2:21
ద్వితీ. 32:34రోమా 2:5
ద్వితీ. 32:35నహూ 1:2; రోమా 12:19; హెబ్రీ 10:30
ద్వితీ. 32:35కీర్త 73:12, 18
ద్వితీ. 32:36హెబ్రీ 10:30
ద్వితీ. 32:36న్యా 2:18; కీర్త 90:13; 106:45; 135:14
ద్వితీ. 32:37న్యా 10:14
ద్వితీ. 32:38హోషే 2:8; 1కొ 10:20, 21
ద్వితీ. 32:39యెష 41:4; 48:12
ద్వితీ. 32:39ద్వితీ 4:35
ద్వితీ. 32:391స 2:6; కీర్త 68:20
ద్వితీ. 32:392ది 21:16, 18
ద్వితీ. 32:39సం 12:13; యిర్మీ 17:14
ద్వితీ. 32:39యెష 43:13
ద్వితీ. 32:401తి 1:17; ప్రక 10:5, 6
ద్వితీ. 32:41నహూ 1:3
ద్వితీ. 32:41యెష 1:24; 59:18
ద్వితీ. 32:43ఆది 12:2, 3; 1రా 8:43; రోమా 3:29; 15:10
ద్వితీ. 32:432రా 9:7; ప్రక 6:10
ద్వితీ. 32:43మీకా 5:15
ద్వితీ. 32:44సం 11:28
ద్వితీ. 32:44ప్రక 15:3
ద్వితీ. 32:46ద్వితీ 6:6, 7
ద్వితీ. 32:46ద్వితీ 11:18
ద్వితీ. 32:47లేవీ 18:5; ద్వితీ 30:19; రోమా 10:5
ద్వితీ. 32:49సం 27:12
ద్వితీ. 32:49ద్వితీ 34:1
ద్వితీ. 32:49ఆది 10:19; 15:18; యెహో 1:3
ద్వితీ. 32:50సం 20:28; 33:38
ద్వితీ. 32:51సం 20:12, 13
ద్వితీ. 32:51లేవీ 22:32; యెష 8:13
ద్వితీ. 32:52సం 27:13, 14; ద్వితీ 3:27; 34:4, 5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 32:1-52

ద్వితీయోపదేశకాండం

32 “ఆకాశమా, విను, నేను మాట్లాడతాను;

భూమీ, నా నోటి మాటలు విను.

 2 నా ఉపదేశం వానలా కురుస్తుంది;

నా మాటలు మంచు బిందువుల్లా,

గడ్డిమీద కురిసే జల్లులా,

పచ్చిక మీద పడే వర్షంలా ఉంటాయి.

 3 నేను యెహోవా పేరును ప్రకటిస్తాను.+

మన దేవుని గొప్పతనం గురించి చెప్తాను!+

 4 ఆయన ఆశ్రయదుర్గం,* ఆయన కార్యం పరిపూర్ణం,+

ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి.+

ఆయన నమ్మకమైన దేవుడు,+ ఆయన ఎన్నడూ అన్యాయం చేయడు;+

ఆయన నీతిమంతుడు, నిజాయితీపరుడు.+

 5 కానీ వాళ్లే చెడుగా ప్రవర్తించారు.+

వాళ్లు ఆయన పిల్లలు కాదు, తప్పు వాళ్లదే.+

వాళ్లు కుటిలమైన, వక్రమైన తరం!+

 6 మూర్ఖులారా, తెలివితక్కువ ప్రజలారా,

మీరు యెహోవాతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా?+

ఆయన మిమ్మల్ని ఉనికిలోకి తీసుకొచ్చిన మీ తండ్రి కాదా?+

మిమ్మల్ని సృష్టించి, దృఢంగా స్థాపించింది ఆయన కాదా?

 7 పాత రోజుల్ని గుర్తుచేసుకోండి;

గడిచిన తరాల సంవత్సరాల గురించి ఆలోచించండి.

మీ నాన్నను అడగండి, అతను మీకు చెప్తాడు;+

మీ పెద్దల్ని అడగండి, వాళ్లు మీకు తెలియజేస్తారు.

 8 సర్వోన్నతుడు జనాలకు స్వాస్థ్యాన్ని ఇచ్చినప్పుడు,+

ఆదాము కుమారుల్ని* ఒకరి నుండి ఒకర్ని వేరుచేసినప్పుడు,+

ఇశ్రాయేలీయుల సంఖ్యను బట్టి

ఆయన జనాల సరిహద్దును నిర్ణయించాడు.+

 9 ఎందుకంటే యెహోవా ప్రజలే ఆయన భాగం;+

యాకోబు ఆయన ఆస్తి.+

10 ఆయన ఎడారి భూమిలో,+

భీకర ధ్వనులు వినిపించే నిర్జనమైన ఎడారిలో+ అతన్ని కనుగొన్నాడు,

అతనికి రక్షణ వలయంగా ఉంటూ, అతని బాగోగులు చూసుకున్నాడు,+

తన కనుపాపలా కాపాడాడు.+

11 గద్ద తన గూడును కుదిపి,

తన పిల్లలకు పైన ఎగురుతూ,

రెక్కలు చాచి, వాటిని తీసుకొని,

తన రెక్కల మీద మోసినట్టు,+

12 యెహోవా ఒక్కడే అతన్ని* నడిపిస్తూ వచ్చాడు;+

వేరే ఏ దేవుడూ అతనితో లేడు.+

13 ఆయన అతన్ని భూమ్మీది ఎత్తైన స్థలాల్ని జయించేలా చేశాడు,+

దానివల్ల అతను పొలం పంటను తిన్నాడు.

ఆయన అతన్ని బండ నుండి వచ్చిన తేనెతో పోషించాడు,

చెకుముకి రాయి నుండి వచ్చిన నూనెతో,

14 పశువుల వెన్నతో, మంద పాలతో,

అతి శ్రేష్ఠమైన గొర్రెలతో,

బాషాను పొట్టేళ్లతో, మేకపోతులతో,

శ్రేష్ఠమైన గోధుమలతో అతన్ని పోషించాడు;+

అతను ద్రాక్షారసం తాగాడు.

15 యెషూరూను* లావైనప్పుడు, ఎదురుతిరిగి కాలు జాడించాడు.

అతను కొవ్వుపట్టి, బలిసి, మందంగా తయారయ్యాడు.+

తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు,+

తనను రక్షించే ఆశ్రయదుర్గాన్ని* తృణీకరించాడు.

16 వాళ్లు వేరే దేవుళ్లను పూజించి ఆయనకు రోషం పుట్టించారు,+

అసహ్యమైన పనులు చేస్తూ ఆయనకు కోపం తెప్పించారు.+

17 వాళ్లు దేవునికి కాదు, చెడ్డదూతలకు* బలులు అర్పించారు,+

వాళ్లకు అప్పటివరకు తెలియని దేవుళ్లకు,

ఈమధ్యే పుట్టుకొచ్చిన కొత్త దేవుళ్లకు,

వాళ్ల పూర్వీకులకు తెలియని దేవుళ్లకు బలులు అర్పిస్తూ వచ్చారు.

18 వాళ్లు తమ తండ్రిని, తమ ఆశ్రయదుర్గాన్ని* మర్చిపోయారు,+

తమను కన్న దేవుణ్ణి గుర్తుంచుకోలేదు.+

19 అది చూసినప్పుడు యెహోవా వాళ్లను తిరస్కరించాడు,+

ఎందుకంటే తన కుమారులు, కూతుళ్లు ఆయనకు కోపం తెప్పించారు.

20 కాబట్టి ఆయన ఇలా అన్నాడు: ‘నేను వాళ్లకు కనిపించకుండా నా ముఖాన్ని దాచుకుంటాను;+

వాళ్ల సంగతి ఏమౌతుందో చూస్తాను.

ఎందుకంటే వాళ్లు భ్రష్ట తరం,+

వాళ్లు నమ్మకత్వమే లేని పిల్లలు.+

21 వాళ్లు దేవుడుకాని దాన్ని పూజించి నాకు రోషం పుట్టించారు;+

వాళ్ల వ్యర్థమైన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు.+

కాబట్టి నేను కూడా జనంకాని దాన్ని ఉపయోగించి వాళ్లకు రోషం పుట్టిస్తాను;+

మూర్ఖమైన జనంతో వాళ్లకు కోపం తెప్పిస్తాను.+

22 ఎందుకంటే, నా కోపం అగ్ని రాజేసింది,+

అది సమాధి* లోతుల వరకు మండుతుంది,+

భూమిని, దాని పంటను దహించేస్తుంది,

పర్వతాల పునాదుల్ని రగిలిస్తుంది.

23 నేను వాళ్లమీదికి ఇంకా ఎక్కువ విపత్తులు రప్పిస్తాను;

నా బాణాలన్నీ వాళ్లమీద ప్రయోగిస్తాను.

24 వాళ్లు ఆకలితో క్షీణించిపోతారు,+

కాలిపోయే జ్వరం, భయంకరమైన నాశనం వాళ్లను మింగేస్తాయి.+

నేను వాళ్ల మీదికి మృగాల కోరల్ని,+

మట్టిలో తిరిగే పాముల* విషాన్ని పంపిస్తాను.

25 బయటేమో ఖడ్గం వాళ్లను చంపుతుంది;+

లోపలేమో భయం వాళ్లను చుట్టుముడుతుంది,+

యువకులు, కన్యలు,

పసిపిల్లలు, తలనెరసిన వాళ్లు, అందరి పరిస్థితి అలాగే ఉంటుంది.+

26 నేను ఇలా అని ఉండేవాణ్ణే: “నేను వాళ్లను చెదరగొడతాను;

మనుషుల మధ్య వాళ్ల జ్ఞాపకమనేదే లేకుండా చేస్తాను,”

27 అయితే శత్రువులు దాన్ని తప్పుగా అర్థంచేసుకొని,+

“మా సొంత శక్తితోనే గెలిచాం; ఇదంతా చేసింది యెహోవా కాదు”

అని అనుకుంటారేమోనని+

శత్రువుల స్పందన గురించి ఆలోచించి* ఆగాను.+

28 వాళ్లు తెలివిలేని* జనం,

వాళ్లకు అవగాహనే లేదు.

29 వాళ్లకే గనుక తెలివి ఉంటే ఎంత బాగుండేది!+ అప్పుడు వాళ్లు దీని గురించి ధ్యానించేవాళ్లు.+

తమకు ఏమౌతుందో ఆలోచించేవాళ్లు.+

30 ఒక్క వ్యక్తి 1,000 మందిని ఎలా తరమగలడు?

ఇద్దరు వ్యక్తులు 10,000 మందిని ఎలా పారిపోయేట్టు చేయగలరు?+

వాళ్ల ఆశ్రయదుర్గం* వాళ్లను అమ్మేయడం వల్లే,+

యెహోవా వాళ్లను అప్పగించడం వల్లే అది సాధ్యమైంది.

31 ఎందుకంటే వాళ్ల ఆశ్రయదుర్గం* మన ఆశ్రయదుర్గం* లాంటిది కాదు,+

ఈ విషయం మన శత్రువులకు కూడా అర్థమైంది.+

32 వాళ్ల ద్రాక్షతీగ సొదొమ నుండి,

గొమొర్రా పొలాల నుండి వచ్చింది.+

వాళ్ల ద్రాక్షపండ్లు విషపూరితమైనవి,

వాళ్ల ద్రాక్షగుత్తులు చేదైనవి.+

33 వాళ్ల ద్రాక్షారసం పాముల విషం,

అది తాచుపాముల క్రూర విషం.

34 నేను వాళ్ల పనులన్నిటికీ ముద్రవేసి,

వాటిని నా గోదాములో భద్రంచేశాను.+

35 పగతీర్చుకోవడం, ప్రతిఫలం ఇవ్వడం నా పని,+

నియమిత సమయంలో వాళ్ల కాలు జారినప్పుడు+ నేను చర్య తీసుకుంటాను,

వాళ్లమీదికి విపత్తు వచ్చే రోజు దగ్గరపడింది,

వాళ్లమీదికి రావాల్సింది చాలా త్వరగా వస్తుంది.’

36 యెహోవా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు,+

తన సేవకుల బలం క్షీణించిపోవడం,

నిస్సహాయులు, బలహీనులు మాత్రమే మిగిలివుండడం చూసి,

ఆయన వాళ్లమీద జాలిపడతాడు.*+

37 అప్పుడు ఆయన ఇలా అంటాడు: ‘వాళ్ల దేవుళ్లు ఎక్కడ?+

వాళ్లు నమ్ముకున్న ఆశ్రయదుర్గం* ఎక్కడ?

38 ఆ దేవుళ్లు వాళ్ల బలుల కొవ్వును* తినేవాళ్లు,

వాళ్ల పానీయార్పణల ద్రాక్షారసం తాగేవాళ్లు.+

ఆ దేవుళ్లనే లేచివచ్చి మీకు సహాయం చేయనివ్వండి.

వాళ్లనే మీ ఆశ్రయ స్థలం కానివ్వండి.

39 ఇదిగో నేను, నేనే దేవుణ్ణి+ అని తెలుసుకోండి,

నేను తప్ప వేరే ఏ దేవుడూ లేడు.+

చంపేవాణ్ణి నేనే, బ్రతికించేవాణ్ణి నేనే.+

గాయపర్చేవాణ్ణి నేనే,+ బాగుచేసేవాణ్ణి నేనే,+

నా చేతిలో నుండి విడిపించేవాళ్లు ఎవ్వరూ లేరు.+

40 ఎందుకంటే నేను ఆకాశం వైపు నా చెయ్యి ఎత్తి,

“అంతంలేని నా జీవంతోడు” అని ప్రమాణం చేస్తాను.+

41 నేను మెరిసే నా ఖడ్గాన్ని సానబెట్టినప్పుడు,

తీర్పుతీర్చడానికి నా చేతిని సిద్ధం చేసినప్పుడు,+

నేను నా శత్రువుల మీద పగతీర్చుకుంటాను,+

నన్ను ద్వేషించేవాళ్లకు ప్రతిఫలం ఇస్తాను.

42 నేను హతుల రక్తంతో, బందీల రక్తంతో

నా బాణాలను మత్తిల్లజేస్తాను,

నా ఖడ్గం మాంసం తింటుంది,

అది నా శత్రువుల నాయకుల తలల్ని తింటుంది.’

43 దేశాల్లారా, ఆయన ప్రజలతో సంతోషించండి,+

తన సేవకుల రక్తం విషయంలో ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు,+

ఆయన తన శత్రువుల మీద పగ తీర్చుకుంటాడు,+

తన ప్రజల దేశానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు.”*

44 అలా మోషే, నూను కుమారుడైన హోషేయ*+ వచ్చి ప్రజలు వింటుండగా ఈ పాటలోని మాటలన్నిటినీ చెప్పారు.+ 45 మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలన్నీ చెప్పడం పూర్తయ్యాక, 46 అతను వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ జాగ్రత్తగా పాటించమని మీరు మీ కుమారులకు ఆజ్ఞాపించేలా,+ నేడు నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ చెప్తున్న ఈ మాటలన్నిటినీ మీ మనసులో ఉంచుకోండి.+ 47 ఎందుకంటే ఇది మీకు వట్టి మాట కాదు, ఇది మీకు జీవం;+ ఈ మాటను పాటించడం వల్ల మీరు యొర్దాను నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో చాలాకాలం జీవిస్తారు.”

48 అదే రోజున యెహోవా మోషేతో మాట్లాడి ఇలా అన్నాడు: 49 “నువ్వు మోయాబు దేశంలో యెరికో ఎదురుగా ఉన్న అబారీము కొండ మీదికి+ అంటే నెబో కొండ మీదికి వెళ్లి,+ నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్న కనాను దేశాన్ని+ చూడు. 50 తర్వాత, నీ అన్న అహరోను హోరు కొండమీద చనిపోయి+ తన ప్రజల దగ్గరికి చేర్చబడినట్టే,* నువ్వు కూడా అక్కడ, అంటే నువ్వు ఎక్కబోతున్న ఆ కొండమీద చనిపోయి, నీ ప్రజల దగ్గరికి చేర్చబడతావు. 51 ఎందుకంటే మీరిద్దరూ సీను ఎడారిలో కాదేషుకు చెందిన మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలీయుల మధ్య నాకు నమ్మకంగా ఉండలేదు,+ ఇశ్రాయేలు ప్రజల ముందు నన్ను పవిత్రపర్చలేదు.+ 52 నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న దేశాన్ని నువ్వు దూరం నుండి చూస్తావు, కానీ నువ్వు అందులో అడుగుపెట్టవు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి