లూకా 12:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 తర్వాత ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “ఏ రకమైన అత్యాశకూ* చోటివ్వకుండా జాగ్రత్తపడండి.+ ఎందుకంటే, ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.”+ 1 తిమోతి 6:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 ఎందుకంటే డబ్బు మీది మోజు అన్నిరకాల చెడ్డవాటికి* మూలం. కొందరు దాని మోజులో పడి విశ్వాసం నుండి తొలగిపోయారు, ఎన్నో బాధలతో తమను తామే పొడుచుకున్నారు.*+ హెబ్రీయులు 13:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 డబ్బును ప్రేమించకండి,+ ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి.+ ఎందుకంటే, దేవుడే ఇలా అన్నాడు: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.”+
15 తర్వాత ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “ఏ రకమైన అత్యాశకూ* చోటివ్వకుండా జాగ్రత్తపడండి.+ ఎందుకంటే, ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.”+
10 ఎందుకంటే డబ్బు మీది మోజు అన్నిరకాల చెడ్డవాటికి* మూలం. కొందరు దాని మోజులో పడి విశ్వాసం నుండి తొలగిపోయారు, ఎన్నో బాధలతో తమను తామే పొడుచుకున్నారు.*+
5 డబ్బును ప్రేమించకండి,+ ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి.+ ఎందుకంటే, దేవుడే ఇలా అన్నాడు: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.”+