కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 97:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 యెహోవాను ప్రేమించే వాళ్లారా, చెడును అసహ్యించుకోండి.+

      తన విశ్వసనీయుల ప్రాణాల్ని ఆయన కాపాడుతున్నాడు;+

      దుష్టుల చేతి* నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.+

  • కీర్తన 101:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 వ్యర్థమైనదేదీ* నా కళ్లముందు ఉంచుకోను.

      సరైన మార్గం నుండి తొలగిపోయేవాళ్ల పనులంటే నాకు అసహ్యం.+

      వాళ్లతో నేను ఎలాంటి పొత్తూ పెట్టుకోను.*

  • సామెతలు 8:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 యెహోవాకు భయపడడం అంటే చెడును అసహ్యించుకోవడమే.+

      తనను తాను హెచ్చించుకోవడం, గర్వం,+ చెడ్డ మార్గం, తప్పుడు మాటలు+ నాకు అసహ్యం.

  • సామెతలు 13:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 నీతిమంతునికి అబద్ధాలంటే అసహ్యం,+

      దుష్టుల పనులు సిగ్గును, అవమానాన్ని తీసుకొస్తాయి.

  • రోమీయులు 12:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 మీ ప్రేమలో కపటం ఉండకూడదు.+ చెడ్డదాన్ని అసహ్యించుకోండి;+ మంచిదాన్ని అంటిపెట్టుకొని ఉండండి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి