యెషయా 45:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 45 కోరెషును అభిషేకించి,దేశాల్ని అతనికి అప్పగించడానికి,+రాజుల బలాన్ని తీసేయడానికి,*ద్వారాలు మూయబడకుండాఅతని ఎదుట తలుపులు తెరవడానికిఅతని కుడిచేతిని పట్టుకొనివున్న+ యెహోవా అతనితో ఇలా అంటున్నాడు:+
45 కోరెషును అభిషేకించి,దేశాల్ని అతనికి అప్పగించడానికి,+రాజుల బలాన్ని తీసేయడానికి,*ద్వారాలు మూయబడకుండాఅతని ఎదుట తలుపులు తెరవడానికిఅతని కుడిచేతిని పట్టుకొనివున్న+ యెహోవా అతనితో ఇలా అంటున్నాడు:+