యెషయా 13:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 ఇదిగో, నేను వాళ్ల మీదికి మాదీయుల్ని రప్పిస్తున్నాను,+వాళ్లు వెండిని అస్సలు లెక్కచేయరు,బంగారాన్ని బట్టి సంతోషించరు. యెషయా 41:25 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 ఉత్తరం వైపు నుండి నేనొక వ్యక్తిని బయల్దేరజేశాను, అతను వస్తాడు,+సూర్యోదయం* వైపు నుండి వచ్చే వ్యక్తి+ నా పేరును మహిమపరుస్తాడు. అతను బంకమట్టిని తొక్కినట్టు పరిపాలకుల్ని* తొక్కుతాడు,కుమ్మరి బంకమట్టిని తొక్కినట్టు అతను వాళ్లను తొక్కుతాడు.
17 ఇదిగో, నేను వాళ్ల మీదికి మాదీయుల్ని రప్పిస్తున్నాను,+వాళ్లు వెండిని అస్సలు లెక్కచేయరు,బంగారాన్ని బట్టి సంతోషించరు.
25 ఉత్తరం వైపు నుండి నేనొక వ్యక్తిని బయల్దేరజేశాను, అతను వస్తాడు,+సూర్యోదయం* వైపు నుండి వచ్చే వ్యక్తి+ నా పేరును మహిమపరుస్తాడు. అతను బంకమట్టిని తొక్కినట్టు పరిపాలకుల్ని* తొక్కుతాడు,కుమ్మరి బంకమట్టిని తొక్కినట్టు అతను వాళ్లను తొక్కుతాడు.