కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 44:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 కమ్మరి తన పనిముట్టుతో* నిప్పుల మీద ఇనుప వస్తువును తయారుచేస్తాడు.

      తన శక్తివంతమైన బాహువు ఉపయోగించి

      సుత్తితో దాన్ని మలుస్తాడు.+

      తర్వాత అతనికి ఆకలేస్తుంది, అతని బలం క్షీణిస్తుంది;

      నీళ్లు తాగకపోవడం వల్ల అతను నీరసించిపోతాడు.

  • యెషయా 46:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  6 తమ సంచుల్లో నుండి విస్తారంగా బంగారాన్ని బయటికి తీసేవాళ్లు ఉన్నారు;

      వాళ్లు త్రాసులో వెండిని తూకం వేస్తారు.

      కంసాలిని కూలికి తెచ్చుకుంటారు, అతను దానితో ఒక దేవుణ్ణి చేస్తాడు.+

      తర్వాత వాళ్లు దానికి సాష్టాంగ నమస్కారం చేస్తారు; అవును, దాన్ని పూజిస్తారు.*+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి