యెషయా 40:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 దేశాలన్నీ ఆయన ముందు ఉనికిలో లేనట్టే ఉన్నాయి;+ఆయన వాటిని శూన్యంగా, వ్యర్థమైనవిగా ఎంచుతాడు.+ యెషయా 60:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 నిన్ను సేవించని ఏ దేశమైనా, రాజ్యమైనా నాశనమౌతుంది,ఆ దేశాలు సర్వనాశనమౌతాయి.+