11 ఇదిగో! నీ మీద కోపగించుకునే వాళ్లంతా సిగ్గుపడతారు, అవమానాలపాలు అవుతారు.+
నీతో పోరాడేవాళ్లు లేకుండా పోతారు, నాశనమౌతారు.+
12 నీతో పోరాడేవాళ్ల కోసం నువ్వు వెతుకుతావు, కానీ వాళ్లు నీకు కనిపించరు;
నీతో యుద్ధం చేసేవాళ్లు ఉనికిలో లేకుండా పోతారు, ఎక్కడా ఉండరు.+