కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 32:14, 15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 ఎందుకంటే పటిష్ఠమైన బురుజు వదిలేయబడింది;

      సందడిగా ఉండే నగరం విడిచిపెట్టబడింది.+

      ఓపెలు,+ కావలిబురుజు ఎప్పటికీ పనికిరాని స్థలంగా తయారయ్యాయి,

      అవి అడవి గాడిదలు సంతోషించే స్థలంగా,

      మందలు మేత మేసే స్థలంగా మారిపోయాయి.+

      15 పైనుండి మన మీద పవిత్రశక్తి కుమ్మరించబడి+

      ఎడారి పండ్ల తోటలా మారేవరకు,

      పండ్ల తోట అడవిలా మారేవరకు+ పరిస్థితి అలాగే ఉంటుంది.

  • యెషయా 60:21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 21 నీ ప్రజలందరూ నీతిమంతులుగా ఉంటారు;

      వాళ్లు శాశ్వతంగా దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.

      నాకు మహిమ* తెచ్చుకోవడానికి+

      వాళ్లు నేను నాటిన మొక్క, నా చేతి పని.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి