యెషయా 51:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 ఎందుకంటే, యెహోవా సీయోనుకు ఊరటనిస్తాడు.+ దాని శిథిలాలన్నిటికీ ఆయన ఊరట దయచేస్తాడు,+ఆయన దాని ఎడారిని ఏదెనులా,+దాని ఎడారి మైదానాన్ని యెహోవా తోటలా చేస్తాడు.+ ఉల్లాసం, సంతోషం దానిలో ఉంటాయి,కృతజ్ఞతా స్తుతులు, శ్రావ్యమైన గీతాలు అందులో వినిపిస్తాయి.+ యెషయా 55:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 ముళ్లపొదలకు బదులు సరళవృక్షాలు,+దురదగొండి చెట్లకు బదులు గొంజి చెట్లు పెరుగుతాయి. అది యెహోవాకు కీర్తిని* తెస్తుంది,+ఎప్పటికీ నాశనంకాని శాశ్వతమైన సూచనగా పనిచేస్తుంది.”
3 ఎందుకంటే, యెహోవా సీయోనుకు ఊరటనిస్తాడు.+ దాని శిథిలాలన్నిటికీ ఆయన ఊరట దయచేస్తాడు,+ఆయన దాని ఎడారిని ఏదెనులా,+దాని ఎడారి మైదానాన్ని యెహోవా తోటలా చేస్తాడు.+ ఉల్లాసం, సంతోషం దానిలో ఉంటాయి,కృతజ్ఞతా స్తుతులు, శ్రావ్యమైన గీతాలు అందులో వినిపిస్తాయి.+
13 ముళ్లపొదలకు బదులు సరళవృక్షాలు,+దురదగొండి చెట్లకు బదులు గొంజి చెట్లు పెరుగుతాయి. అది యెహోవాకు కీర్తిని* తెస్తుంది,+ఎప్పటికీ నాశనంకాని శాశ్వతమైన సూచనగా పనిచేస్తుంది.”