-
ద్వితీయోపదేశకాండం 7:26పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
26 దేవుడు అసహ్యించుకునే ఏ వస్తువునూ నువ్వు నీ ఇంట్లోకి తీసుకురాకూడదు. లేదంటే వాటితోపాటు దేవుడు నిన్ను కూడా నాశనం చేస్తాడు. నువ్వు వాటిని పూర్తిగా అసహ్యించుకోవాలి, ఈసడించుకోవాలి. ఎందుకంటే అవి నాశనం చేయబడాల్సినవి.
-