ద్వితీయోపదేశకాండం 33:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 ఇశ్రాయేలు గోత్రాలన్నిటితో పాటు+ ప్రజల పెద్దలు సమావేశమైనప్పుడు, ఆయన యెషూరూనులో*+ రాజయ్యాడు. యెషయా 33:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 ఎందుకంటే యెహోవా మన న్యాయమూర్తి,+యెహోవా మన శాసనకర్త,+యెహోవా మన రాజు;+మనల్ని రక్షించేది ఆయనే.+